4 hours ago
వాడు నాలుగైదు రోజుల నుండి వస్తున్నాడు.
వాడి చూపులు రెండో రోజే అర్థం అయ్యాయి వాణి కి..
ఆమె రిక్షా వెళ్ళాక ఇంట్లోకి నడిచింది..
పది అవుతుండగా కనకం వెళ్ళింది వాణి ఇంటికి.
అప్పటికే వ్రతం మొదలు అయ్యింది.
కొందరు తెలిసినవాళ్ళు ఉన్నారు అక్కడ.
అరగంట అయ్యేసరికి మల్లన్న కూడా వెళ్ళారు.
వాణి,అశోక్ శ్రద్ధగా పూజ చేస్తున్నారు.
అతను పట్టు పంచెలో ఉంటే,వాణి పట్టు చీరలో ఉంది..
వాణి మొహం పూర్తిగా చూసాడు మల్లన్న.
ముక్కు,పెదవులు,మెరుస్తున్న బుగ్గలు..
అరగంట తర్వాత అంతా అయ్యింది,చాలా మంది వెళ్ళిపోయారు.
అశోక్ తో మాట్లాడుతూ కూర్చున్నారు ఈయన.
కిచెన్ లో ఉన్న వాణి కి ఇద్దరి మాటలు వినపడుతున్నాయి.
"ఆయనకి దక్షిణ ఎక్కువ ఇవ్వలేదే"అన్నారు.
"gpay చేశాను..ఆయన మా దూరపు చుట్టం..వరసకు.. వాణికి..పేద తండ్రి అవుతారు"అన్నాడు అశోక్.
"ఓహో..మీది పెద్దల పెళ్ళా"అన్నాడు .
"అవునండి..నాకు జాబ్ వచ్చాక చేశారు.
ఈ ఊరు వచి పది రోజులు అయ్యింది"అన్నాడు అశోక్.
ఈలోగా వాణి ముగ్గురికి ప్లేట్ లలో ఫుడ్ ఇచ్చింది.
ఆమె చీర ను పంచెలాగా కట్టడం తో..పిర్రల షేప్,తొడల షేప్ తెలుస్తోంది..
"నీకు ఏదైనా అవసరం అయితే అడుగు అమ్మాయ్"అన్నారు.
"సరే నండి"అంది వాణి నవ్వుతూ.
వాళ్ళు వెళ్తుంటే గేట్ వరకు వెళ్ళింది వాణి.
కనకం తమ ఇంటి లోకి నడిచాక,ఇంకా వాణి తోనే ఉన్న ఆయన"ఆ రిక్షా వాడు..రౌడీ.ఇప్పటికీ రెండు సార్లు జైలు కి వెళ్ళాడు.
ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు"అన్నాడు.
వాణి కి అర్థం కాలేదు,ఎందుకు చెప్తున్నాడో..
కానీ నవ్వి,తల ఊపింది..
"ఈ చీర లో అందం గా ఉన్నావు అమ్మాయ్"అన్నాడు వెళ్తూ.
వాణి నవ్వి ఊరుకుంది..


![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)