2 hours ago
(10 hours ago)k3vv3 Wrote: కాపీ, పేస్ట్ ఆప్షన్ పనిచేయడం లేదు నాకు, కథ అప్డేట్ పెట్టడానికి.
నాలుగు సార్లు ప్రయత్నించి, మీకు సందేశం పంపుతున్నాను.
నాది మాక్ బుక్, విపిఎన్ వాడుతున్నాను, ఒపేరా బ్రౌజర్
screen shot పెట్టండి
పనిచేయడం లేదు అంటున్నారు ,
Quick Reply లో paste కావడం లేదా , or Preview Post లో paste కావడం లేదా తెలపగలరు.
ఏమి ఇబ్బంది వస్తున్నది చెప్పగలరు.
