Yesterday, 02:50 AM
బలరాం , బలరాం భార్య వచి సరిత ను ఫ్లైట్ ఎక్కించారు .. మళ్ళీ కలుస్తాము లేదు తెలియదు కాబట్టి బలరాం భార్య పక్కనే ఉన్న సరిత , బలరాం ఇద్దరు గట్టిగా ఒకరినొకరు హాగ్ చేసుకున్నారు .. బలరాం భార్య కి కాస్త డౌట్ వచ్చిన సర్లే కూతురు వయసు పిల్ల అని వదిలేసింది ..
![[Image: Gemini-Generated-Image-jpeg-8.png]](https://i.ibb.co/fztCD6Nx/Gemini-Generated-Image-jpeg-8.png)
. (సరితది లవ్ మ్యారేజ్ కావడంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను దూరం పెట్టారు, అందుకే బలరాం కుటుంబమే ఆమెకు అన్ని తామై నిలిచింది).
దుబాయ్ ఎయిర్పోర్ట్ దిగిన సరితకు కొత్త లోకం ఒక కలలా అనిపించింది. భర్త కు ముందే చెప్పకుండా, అతనికి ఒక బిగ్ సర్ప్రైజ్ ఇవ్వాలని నేరుగా అతను ఉంటున్న రూమ్‌కి చేరుకుంది. చేతిలో గిఫ్ట్‌తో ఎంతో సంతోషంగా తలుపు తట్టడానికి వెళ్లిన సరితకు అక్కడ ఎదురైన దృశ్యం చూసి గుండె ఆగిపోయినంత పనైంది.
తలుపు సగానికి తెరిచి ఉంది... లోపల భర్త మరో అమ్మాయితో ఎంతో సన్నిహితంగా, రొమాంటిక్ మూడ్‌లో ముద్దుల్లో మునిగి తేలుతున్నాడు!
![[Image: Gemini-Generated-Image-jpeg-9.png]](https://i.ibb.co/nMsGhJ35/Gemini-Generated-Image-jpeg-9.png)
సరిత: (చేతిలో ఉన్న గిఫ్ట్ కిందపడిపోతుండగా, కళ్ళలో నీళ్లు నిండుకోగా గొంతు గద్గదమైంది) "అ.."
తన భర్త ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. సరితను అక్కడ చూసేసరికి అతని ముఖం తెల్లచిపోయింది.
భర్త: (తడబడుతూ) "సరి... సరిత! నువ్వేంటి... ఇక్కడ?"
సరితకు ఒళ్లంతా కోపంతో వణికిపోయింది. తాను దేశం కాని దేశంలో పడిన కష్టాలు, బలరాంతో ఆన్లైన్లో పడిన పాట్లు... అన్నీ ఆమె కళ్ల ముందు కదలాడాయి. తన సర్వస్వాన్ని భర్త కోసం త్యాగం చేస్తే, అతను ఇక్కడ మరోదానితో మోసం చేస్తున్నాడన్న నిజాం ఆమెను కుంగదీసింది. ఏ మాత్రం మాట్లాడకుండా వాడ్ని లాగి పెట్టి ఒకటి కొట్టి అక్కడి నుంచి కన్నీళ్లతో పరుగెత్తుకుంటూ బయటకు వచ్చేసింది.
![[Image: Gemini-Generated-Image-jpeg-11.png]](https://i.ibb.co/v4qkLvxC/Gemini-Generated-Image-jpeg-11.png)
దుబాయ్ వీధుల్లో... ఎవరికీ చెప్పుకోలేక, తన గోడు ఎవరిదగ్గర వెళ్లబోసుకుకోవాలో తెలియక ఒక నిర్మానుష్యమైన బార్ బయట మెట్లపై కూర్చుని వెక్కివెక్కి ఏడ్చింది.
![[Image: Gemini-Generated-Image-jpeg-12.png]](https://i.ibb.co/RkYThm8j/Gemini-Generated-Image-jpeg-12.png)
గంటల తరబడి అలా కుంగిపోయిన తర్వాత, ఆమెలో ఏదో ఒక మార్పు వచ్చింది. కన్నీళ్లను గట్టిగా తుడుచుకుంది.
సరిత: (తనలో తాను గట్టిగా అనుకుంటూ) "ఈ మోసగాడి కోసం నేను ఏడవాలా? నా జీవితాన్ని ఇంతగా నాశనం చేసుకుని, వీడి కోసం కన్నీళ్లు కార్చడం దండగ. వీడు నన్ను మోసం చేసినప్పుడు... నేను నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు బతకడంలో తప్పు లేదు!"
ఆ కోపంతోనే ఆమె లేచి నిలబడింది. సరిగ్గా అప్పుడే ఆ బార్ పక్కనే దీనంగా కూర్చుని ఉన్న ఒక బెగ్గర్ని చూసింది. ఆమెలో ఉడుకుతున్న రక్తం ఒక సాహసోపేతమైన, పిచ్చి నిర్ణయం తీసుకునేలా చేసింది.
నేరుగా ఆ బెగ్గర్ దగ్గరికి వెళ్ళింది సరిత.
సరిత: (గట్టిగా, నిశ్చయంతో) "లే... నాతో వస్తావా? నీకు మంచి బట్టలు కొనిపెట్టి, లగ్జరీ హోటల్‌కి తీసుకెళ్తాను. నాకిప్పుడు నువ్వు కావాలి."
![[Image: Gemini-Generated-Image-jpeg-15.png]](https://i.ibb.co/ds60mhzD/Gemini-Generated-Image-jpeg-15.png)
ఆ బెగ్గర్ మొదట ఆశ్చర్యపోయినా, ఆమె చూపుల్లో ఉన్న తీవ్రతకు ఎదురు చెప్పలేకపోయాడు. సరిత అతన్ని వెంటబెట్టుకుని దుబాయ్‌లోని ఒక పెద్ద, ఖరీదైన హోటల్ రూమ్‌కి వెళ్లింది.
![[Image: Gemini-Generated-Image-jpeg-16.png]](https://i.ibb.co/QFSBdz1X/Gemini-Generated-Image-jpeg-16.png)
భర్త ఇచ్చిన మోసానికి బదులుగా, తన కసిని తీర్చుకోవాలన్నట్లుగా ఉంది సరిత

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)