10 hours ago
(Yesterday, 12:00 PM)anaamika Wrote: ఇంకొద్దిగా పెంచితే అంటే ఒక లక్ష వర్డ్ లిమిట్, అలాగే 15 పిక్స్ వరకు ఉంటే బావుంటుందని నా అభిప్రాయం (నా అప్డేట్ లు పెద్దగా ఉండడంవల్ల బహుశా నాకు అలా అనిపిస్తుందేమో మరి ! కొన్నిసార్లు నాకు ఆ లిమిట్ లు సరిపోవడంలేదు. నాకు తెలుసు, మీరు రెండు లేక మూడు పోస్టుల్లో పోస్ట్ చెయ్యమని చెబుతారని)
మీకోసం నేను కొన్ని web series గురించి రీసెర్చ్ చేశాను
వాటిలో Season 1 , 10 episodes , Each episode 45 నిమిషాల నుండి 60 నిమిషాల నిడివితో ఉన్నాయ్,
మొత్తం ఒకే ఎపిసోడ్ లాగా ఒక 5 గంటల వీడియో ఎందుకు పెట్టడం లేదు. ?
ఒక పోస్టు 3000 words సరిపోతుంది.
సమాధానం కూడా మీరే చెప్పేశారు ,

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)