6 hours ago
అనామిక గారు, మీ busy షెడ్యూల్ లో కూడా మాకొసం మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ కథలు వ్రాస్తున్నందుకు ముందుగా మా వందనాలు.
ఇక కథలోకి వస్తే, మీరు ఎంత పెద్ద అప్డేట్ ఇచ్చినా అది చాలా చిన్నగా అనిపిస్తుంది. మీ రచనా శైలి అలా ఉంది. ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. తరువాత ఏంటి అని మీ తరువాతి అప్డేట్ కోసం వేచిచూడాల్సిందే.
కొంచం త్వరగా అప్డేట్ ఇవ్వండి ( ఆశకి అంతు లేదు కదా ) . మీ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ......

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)