9 hours ago
ఇంకొద్దిగా పెంచితే అంటే ఒక లక్ష వర్డ్ లిమిట్, అలాగే 15 పిక్స్ వరకు ఉంటే బావుంటుందని నా అభిప్రాయం (నా అప్డేట్ లు పెద్దగా ఉండడంవల్ల బహుశా నాకు అలా అనిపిస్తుందేమో మరి ! కొన్నిసార్లు నాకు ఆ లిమిట్ లు సరిపోవడంలేదు. నాకు తెలుసు, మీరు రెండు లేక మూడు పోస్టుల్లో పోస్ట్ చెయ్యమని చెబుతారని)
