3 hours ago
(6 hours ago)sheenastevens Wrote: Super ga pani chestundi andi...
Backend lo code changes chestunna variki...meeku
.. Na joharlu....
Asalu em speed tho changes chestunnaru andi...
Thank you very much...Baga pani chestundi...phalitam ga oka update kuda ivvagaliganu
అవును మిత్రమా
403 error సరి చేయడం ఆలస్యం అయితే అయ్యింది కానీ మంచి సర్వీస్ ఇంజనీర్ దొరికాడు.
అడిగినవి వెంటనే చేస్తున్నాడు/న్నది.
