Yesterday, 08:41 PM
(Yesterday, 08:35 PM)sheenastevens Wrote: Potrait mode - mobile browser lo chupistundi kani clickable ledu andi...oka text laga chupistundi edit ani anthe....
Ade desktop view lo open cheste asalu option e kanapadatam ledu
portrait mode లో mobile screen కి తగినట్టు అడ్జెస్ట్ అవడం వలన edit కనిపించదు , (ఫోన్ నిలువుగా ఉంటే)
Landscape mode: అడ్డంగా ఉంటే screen వెడల్పు అవుతుంది కాబట్టి Edit Draft ఆప్షన్ కనిపిస్తుంది.
అది క్లిక్ చేస్తే వస్తుంది కదా.
