10-11-2026, 01:02 PM
(05-11-2026, 08:08 PM)opendoor Wrote: Any update on results?
(09-11-2026, 10:55 PM)mr.commenter Wrote: Idi anthena ika?
మిత్రులారా క్షంతవ్యుడను
చూస్తూనే ఉన్నారు కదా ఎన్ని మార్పులు, చేర్పులు చేశామో
ఇంకా కొన్ని మార్పులు ఉన్నాయి , వాటిని మెల్లిగా చేసుకోవచ్చు.
మనకు అవసరం ఉన్నంతవరకు సరి చేశాము అనుకుంటున్నాను.
సరే ఇక దీని సంగతి చూద్దాము
