09-11-2026, 11:15 PM
(09-11-2026, 09:43 PM)anaamika Wrote: నిజంగానే నా షెడ్యూల్ చాలా టైట్ గా వుంది. అయినా అప్డేట్ లు ఇవ్వడం ఆపడంలేదు. ఈ కథని నేను మధ్యలో ఆపేస్తానని వర్రీ కాకండి, ప్రస్తుతానికి ఓ వంద ఎపిసోడ్ ల వరకు కథ ప్లానింగ్ జరిగిపోయింది. ఇంకో రెండు సంవత్సరాలు ఈ కథ వస్తూనే ఉంటుంది (నాకేమైనా అయితే తప్ప)
Meeru cheppindi nagna satyam, kaani daani gurinchi aalochana cheyadam anavasaram...adi ravalasina time ki time adi vastundi... Appativaraku mimmalni intagaa abhimaanistunna paatakula kosam meeru eppatiki aanamdamgaa untuu andarini mee kathalatho aanamdimpa chestaaarani, meeru ellapudu baagundaalani bagavantudini prardistunnanu.


![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)