Yesterday, 10:50 PM
(Yesterday, 04:32 PM)sarit11 Wrote: అలాగే మరొక సలహా
ఇప్పుడు ఉన్న ఈ 3 - Running , completed , Abandoned కథల దారాలకు సరిపోతాయి.
ఈ దారం "Admin గారికి చెప్పుకుందాము " కథ కాదు కాబట్టి వేరే ఏదయినా పేరు సూచించండి.
( ఇలాంటి దారాలు మరి కొన్ని కూడా ఉన్నాయి కదా. )
"Discussion" , ఇలా ఇంకా ఏమి ఉంటే బాగుంటుంది.
రచయితలు ముందుగానే చెప్పి ఆపితే Floating for 6 months
అప్పటికీ అప్డేట్ ఇవ్వకపోతే Abandoned
నియమాలు అతిక్రమించిన వారికి Suspended
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)