09-11-2026, 10:01 PM
(09-11-2026, 08:46 PM)dunnapothu Wrote: చాలా బాగుంది చిన్న up date icharu big update ఇవ్వండి medam ముందు 20కామెట్స్ పూర్తి అవ్వగానే up date esta అన్నారు ఇప్పుడు 20 దాటిన రోజులు దాటిపోతూనే ఉన్నాయి మీ కదా కోసం ఎదురు చూస్తుంటే మీరు రాసే విధానం చాలా బాగుంటుంది ఇంకా చదవాలి అని పిస్తుంది
మీరు నాకోసం ఒక పని చేస్తారా ? చిన్న అప్డేట్ అంటున్నారు కదా, ఒక A4 సైజు పేపర్ ని తీసుకుని దానిమీద ఒక వైపు మాత్రమే ఒక చిన్న కథని రాయండి. ఎంత టైం పట్టిందో రాసాక చూసుకోండి. అప్పుడు నేను పోస్ట్ చేస్తున్న అప్డేట్ లు చిన్నవో పెద్దవో మీకు ఈజీగా అర్ధమవుతాయి.
ఇక మీరు అడుగుతుంటారు కదా, హీరో అమ్మని ఎప్పుడు సీన్ లోకి తెస్తారని. ఇంకో పది ఎపిసోడ్ ల వరకు ఆగండి. తర్వాత మీరు ఇదే అడుగుతారని తెలుసు కాబట్టి ముందే చెబుతున్నాను.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)