09-11-2026, 09:43 PM
(09-11-2026, 02:15 PM)PinkPiLovedthat@1987 Wrote: Bommalu vastunnai kaani Anamika gaari nundi story late ga vastundi bahusaa aamey schedule tight ga undemo. Aamey e story ni aapakunda continue chestey baagundunu.
నిజంగానే నా షెడ్యూల్ చాలా టైట్ గా వుంది. అయినా అప్డేట్ లు ఇవ్వడం ఆపడంలేదు. ఈ కథని నేను మధ్యలో ఆపేస్తానని వర్రీ కాకండి, ప్రస్తుతానికి ఓ వంద ఎపిసోడ్ ల వరకు కథ ప్లానింగ్ జరిగిపోయింది. ఇంకో రెండు సంవత్సరాలు ఈ కథ వస్తూనే ఉంటుంది (నాకేమైనా అయితే తప్ప)

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)