Yesterday, 04:16 PM
(Yesterday, 08:26 AM)sarit11 Wrote: మిత్రులారా మీ సలహాఈ పద్ధతి బాగుండేటట్లున్నది.
ఈ కొత్త option , Thread Status చూస్తున్నారు కదా
Running
Completed
Abandoned
Running , Completed , ఈ రెండిటికి ఎలాంటి ఇబ్బంది లేదు.
ఇక Abandoned విషయానికి వస్తే , ఎన్ని నెలల వరకు ఆ దారంలో రచయిత గారు అప్డేట్ పెట్టకపోతే Abandoned లో పెట్టాలి ఆ దారాన్ని.
కొన్ని మార్లు రచయిత మన ఫోరంలో ఉండి update ఇవ్వాలి అనుకొన్నా, మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వలన update ఇవ్వలేకపోవచ్చు.
నేను అనుకునేది చివరి update నుండి 3 లేదా 4 నెలలు (90-120 రోజులు) అయిపోగానే ఆ దారాన్ని Abandoned గా మార్చాలి అని. మళ్ళీ కథ మొదలవ్వగానే Running కి మార్చుకోవచ్చు.
మీ అభిప్రాయాలు కూడా తెలియచేయగలరు.
దీని ప్రకారం రవిశంకర్(Good memories) గారి కథలు మూడు నెలలకోసారి abandoned లిస్టులోకి వెళ్ళిపోతాయి!
ఆయన కేవలం కామదేవత మాత్రమే అప్డేట్ చేస్తున్నారు, అదీ 3/4/6 నెలలకోసారి, వారి(రచయితల) ప్రాధాన్యత వారికుంటుంది!
ఆలోచించి ఉపయోగించండి.
90రోజుల వ్యవధి చాలు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)