09-11-2026, 01:09 PM
ఈ కథని ఇప్పుడల్లా మొదలుపెట్టే ఉద్దేశం లేదు. హిందీలో ఈ కథ పూర్తయిపోయింది. నేను ఈ కథని మళ్ళీ మొదలుపెట్టేముందు చెబుతాను. (అయితే మళ్ళీ మొదలుపెడతానన్న నమ్మకం ఇప్పటికైతే నాకు లేదు).
మీరు హిందీలో కథని చదవాలని అనుకుంటే కథ పేరు ఇక్కడ పెడుతున్నాను అయితే సైట్ వివరాలు మాత్రం ఇక్కడ ఇవ్వలేను. మీరు గూగుల్ లో వెతుక్కుని చదువుకోండి.
హిందీలో కథ పేరు "Aulaad Ki Chaah" (औलाद की चाह) written by "Aamirhydkhan"