Posts: 311
Threads: 3
Likes Received: 506 in 88 posts
Likes Given: 277
Joined: Jun 2021
Reputation:
39
tondarlo update chesthanu kastha health issues valla update ivalekapoyanu
Posts: 62
Threads: 0
Likes Received: 40 in 33 posts
Likes Given: 65
Joined: Dec 2018
Reputation:
1
ఇదొక మంచి స్టోరీ.. మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలు కానుండటం చాలా సంతోషంగా ఉంది. వెయిటింగ్ ఫర్ అప్డేట్
Posts: 6,366
Threads: 0
Likes Received: 2,431 in 1,891 posts
Likes Given: 1,724
Joined: Jul 2021
Reputation:
35
After a long long time writer sir has come to the thread, I request him to give an update, whether a small or big bto start with sir plz
Posts: 2,674
Threads: 0
Likes Received: 2,258 in 1,679 posts
Likes Given: 5,128
Joined: Dec 2021
Reputation:
38
We are eagerly waiting, thanks for comeback
Manoj
Posts: 311
Threads: 3
Likes Received: 506 in 88 posts
Likes Given: 277
Joined: Jun 2021
Reputation:
39
చాలా ధన్యవాదాలు.. ఇంకా కూడా ఈ స్టోరీని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మరి కామెంట్స్ చేస్తున్నారు.. థ్రెడ్ ని కూడా బతికించారు..
నిజ్జంగా చాలా కృతజ్ఞతలు.. ఇది ఒక దగ్గెర ఆపేసి స్టోరీ కాదు.. కంటిన్యూగా చాలా ఎపిసోడ్స్ రాయాల్సి ఉంది.. నాకు హెల్త్ అండ్ ఫామిలీ ఇష్యూస్ మెయిన్ గా ప్రైవసీ లేకపోవడం వల్లనా ఈ ఇబ్బంది కలిగింది..
ఇంకా అలంటి ఇబ్బందులు ఏమి ఉండవు.. కంటిన్యూ గా అప్డేట్ ఇస్తూనే ఉంటాను..
Posts: 6,366
Threads: 0
Likes Received: 2,431 in 1,891 posts
Likes Given: 1,724
Joined: Jul 2021
Reputation:
35
Waiting for your updates sir
Posts: 62
Threads: 0
Likes Received: 40 in 33 posts
Likes Given: 65
Joined: Dec 2018
Reputation:
1
ఏం సార్.. అప్డేట్ అని ఆశ పెట్టారు.. మళ్ళీ సైలెంట్ అయ్యారు.. వెయిటింగ్ sir..
Posts: 311
Threads: 3
Likes Received: 506 in 88 posts
Likes Given: 277
Joined: Jun 2021
Reputation:
39
పార్టీలో ఆలా జరిగిన కొన్ని రోజుల తరువాత.
"అబ్బా.. కార్తిక్.. ఆపండి ఇంకా..నా వల్ల కావడం లేదు అని.."
ఆపకుండా పోట్లు వేయడం లో మమేకమైన కార్తీక్..స్నేహ సిగ్గు వొదిలేసింది.. రెండు కాళ్ళు కార్తీక్ నడుము చుట్టూ పెనవేసుకొని..
"పూర్తిగా లొంగిపోయాను రా నీకు నీ ఇష్టం వాచినట్టు దున్నుకో.. మళ్ళి మనకు ఛాన్స్ ఎక్కడ దొరుకుతుందో ఏమో.." అన్న మాటలు కార్తీకుకి ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చాయి కూడా..
" ఆలా ఫాస్ట్ గా కాదు.. మెల్లిగాహ్హ్.." అంటూ.. కార్తీక్ పిరుదుల మీద చేతులు పెట్టి కార్తీక్ ఫోర్స్ ని కంట్రోల్ చేస్తుంది స్నేహ..
మొదటిసారి కాదు.. అది మూడో సరి ఆ రాత్రి.. ఆలా ఇరవై నిముషాలు ఆపుకోలేని పోట్ల వర్షం కురిపించాడు కార్తీక్..
"ని..ని.. నిజం ఆహ్ ఆహ్..చేప్తున్నా..నా..నాఆహ్హ్ .. నా జన్మలో సరైన సుఖం.. పడక సుఖం.... వింటున్నవా.. దొరుకుతుంది అనుకోలేదు తెలుసా.. " అంటూ చిన్నగా చెవి కొరికింది..
కిర్ర్ర్ర్... కిర్ర్ర్ అంటూ మంచము శబ్దం చేస్తుంది.. కార్తీకుకి తన రసం కారే సమయం వచ్చేసింది.. ఉహు.. అప్పుడేనా ఈ అందాన్ని ఈ అందమైన పువ్వుని అంత ఈజీ గా వదులుకుంటాన అనుకున్నాడు.. కాస్త పోట్ల వర్షం స్లో చేసాడు..
స్నేహ శూన్యం లోకి చూస్తూ మత్తుగా మూలుగుతుంది.. ఒక్కసారిగా స్నేహ పెదవులను కసిగా అందుకున్నాడు.. పైన పెదవులను చీకుతూ కింద పెదవులను దున్నుతూ రెండింటిని పూర్తిగా నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నట్లు చేస్తున్నాడు ఆ కార్యం..
ఆలా చాలా సేపు అయ్యింది..
" కార్తీక్.. మంటగా ఉంది.. నా పువ్వు గోడలు బద్దలయ్యేలా ఉన్నాయి.. ఇంకా కనివ్వవా.." అంటూ చాలా ప్రేమగా ముద్దుగా ఒక రకమైన మొహం పెట్టి పెదవి కూడా కొరుక్కుంటూ చెప్పింది స్నేహ..
ఆలా ప్రేమగా అడగ్గానే... ఆ మొహానికి... కొన్ని వందల రేట్ల కరెంటు పాస్ అయినట్లు అయింది కార్తీకుకి.. వెంటనే స్పీడ్ పెంచి.. స్నేహ మూలుగులు వింటూ మొత్తానికి కార్చేసాడు..
" అబ్బా.. ఇంత కసి పెంచుకున్నారా నా మీద.." అంటూ స్నేహ కార్తీకుని తోసేసి..బాత్రూం కి వెళ్లకుండా.. రూమ్ కి బయట ఉన్న స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళింది...ఆలా వెళ్తుంటే స్నేహ పువ్వు లోంచి కార్తీక్ వదిలిన రసాలు మెల్లిగా తొడ మీదుగా తెల్లగా జారిపడుతూ కారిపోవడమా గమనించాడు కార్తీక్...
అక్కడ కూర్చుంది..
వెను వెంటనే కార్తీక్ కూడా స్నేహ లా నగ్నం గా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లి.. ఆమె పక్కన కూర్చున్నాడు..
"సరిపోయిందా.. అమ్మాయి గారికి " అన్నాడు..
"చి పొండి.." అంటూ.. పూల్ లో ఉన్న నీళ్లు తన చేతితో తీసి కార్తీక్ మోహన జల్లింది..
ఒక్కసారిగా.. ఎదో జరిగినట్లు.. తన దుప్పట్లోంచి గబుక్కున లేచాడు..
"హా....హా..హా.." అంటూ మంచి కలలో ఉండగా లేచాడు..దుప్పటి ఉంది కాబట్టి సరిపోయింది లేకుంటేనా రాత్రి డ్రాయర్ లేకుండా పడుకునే అలవాటుఉండడం అది లేచిన సంగతి ఎదురు ఉన్న వారికీ ఈజీ గ అర్ధమయేది..
ఆలా ఒక్క నిముషం మోహన నీళ్లు ఉన్నాయి అని అర్ధం అయింది.. తీరా ఏంటిది అని తన చూస్తే నిజంగా నీళ్ళే.. ఏంటిది అని కోపం తల పైకి ఎత్తి కళ్ళు సరిగ్గా తెరిచి చూసాడు..
ఒక ఏభై ఏళ్ళ స్త్రీ తన నుండు నుంచుంది..
మోహన బొట్టు లేదు.. వీభూది తప్ప.. కానీ చాలా ఖరీదైన చీర మేడలో మంగళసూత్రం లేదు కానీ అంతకు మించి ఖరీదైన పేరు..చెవికి నిండుగా ఉండే చెవి దిమ్మెలు..భారీ ఛారీరం అని కాదు కానీ తన వయసుకి తగ్గట్లుగా ఉన్న శరీరం ఎవర్ని అయినా యిట్టె శాశించే ఆ మొహం.. నవ్వు మొహమే కానీ.. కొన్ని విషయాలు తనకు నచినట్లే జరగాలి అన్న పెంకితనం..ఇలా ఎంత చెప్పుకున్న చాలా తక్కువగానే అవుతుంది మా రాధమ్మ గురించి..
కళ్ళు తెరిచినా మరుక్షణం ఆ కాళ్ళ మీద పడ్డ నీటి వలన కళ్ళు మసకబారి పోవడంతో.. కళ్ళు తుడుచుకుని ఒకేసారి తహెక్షణంగా ఎవరబ్బా అని చూసాడు..
"అమ్మ .. నువ్వా.. ఏంటమ్మా ఆలా నీళ్లు పోసి మరి లేపేలా..మాములుగా లేపొచ్చు కదా.." అని ఏమి చేయలేని వాడిలా బాధగా చెప్పాడు కార్తీక్..
"అమ్మ నే రా.. పాతికేళ్ళు దటీసాయి.. పెళ్లి పెటాకులు లేకుండా చేసుకుంటూ టైం వృధా చేతు ఏవిట్రా నువ్వు చేస్తుంది హా పద ఇప్పుడే మన ఇంటికి పద పూజారికి చెప్పి నెల తిరిగేసరికి ఇంట్లో కోడలు తిరిగేలా చేస్తాను వెంటనే పద.." అంటూ చాలా కోపం గా చెప్పింది రాధమ్మ..
అప్పడికే.. స్కూటర్ మీద వస్తున్న ప్రసాదుకి ఫార్మ్ హౌస్ మెయిన్ గేట్ ఓపెన్ గా ఉండడం.. చూసి కాస్త ఫాస్ట్ గా లోపలి పోనిచ్చాడు..
అక్కడ చూస్తే ఒక BMW లస్టీస్ట్ కార్ చూసాడు.. ఎవరబ్బా అని అక్కడ డ్రైవర్ సూట్ లో ఉన్న తీసాడు..
"పట్నం నుంచి అమ్మ గారు అదే.. కార్తీక్ సర్ అమ్మ వచ్చారు" అన్నాడు అంతే ప్రసాదుకి ఎక్కడో గ్యాస్ రిలీజ్ అయినంత పని అయింది..
అప్పుడే కార్ డ్రైవర్ తన ముక్కు మూసుకొని "చి.. చి.. ఏందీ ఈ కంపు అటు వేళ్ళు" అనేశాడు..
"ఎహె.. నీకేం తెలుసు నా బాధ " అనుకుంటూ.. గాభరాగా లోనికి వెళ్ళాడు..
పైన బెడ్ రూమ్ లో కాస్త వాదోపవాదాలు జరుగుతున్నట్లు అబ్బాయి గారు వాయిస్ చిన్నగా అమ్మగారి వాయిస్ కాస్త పెద్దగా మొత్తానికి పెళ్లి గురించి ఆ మాటల యుద్ధం జరుగుతున్నట్లుగా ప్రసాదుకి అర్ధం అయింది..
" సంవత్సరాల్లో మన షిప్స్ అండ్ కంటైనర్లు గురించి ఆలోచన పెళ్లి మీద ఆలోచన లేదమ్మా నువ్వేమైనా అను.. నువ్వు ఏమైనా అను.. వచ్చే రెండు సంవత్సరాల్లో నేను ఇంకో 10 కంటైనర్లు నాలుగు షిప్స్ కొని తీరాల్సిందే అంతే.." అంటూ మెట్లు దిగుతూ రాత్రి తగిన దాని వాళ్ళ హ్యాంగోవర్ గా ఉంటె పని ఆవిడను పిలిచి చక్కటి మజ్జిగ తీసుకురా అన్నాడు..
"రేపు పెళ్ళైతే ఆ మజ్జిగ పని దాన్ని అడుక్కోవాల్సిన పని లేదు నువ్ లేవక ముందే నీ భార్య తెచ్చి నోట్లో పోస్తుంది " అని కోపంగా రాధమ్మ అనేసింది..
అది విని కింద ప్రసాదు నవ్వుకున్నాడు..బాబోయ్ మజ్జిగ కోసం పెళ్లి చేసుకోవాలా అన్న ఆలోచన ప్రసాదుకి రానే వచ్చింది.. అది వేరే విషయం లెండి..
"ఏంటమ్మా నువ్వు కూడా.. పెళ్లి అంటే అంత ఈజీ అనుకున్నావా ఒకరికొకరం నచ్చాలి ఇంకా చాలా ఉంటాయి లే " అంటూ మాట దాటేశాడు..
ఆలా తల్లి కొడుకు ఇద్దరు కిందకు రాగానే.. ప్రసాదు వెంటనే పెట్టాడు..
"అమ్మ తను ప్రసాద్ ఇక్కడ మన ఫార్మ్ హౌస్ అండ్ మన బుసినెస్ అవి చూసుకుంటాడు.. తొందర్లో ప్రమోషన్ కోసం కుతూహల పడుతున్నాడు.." అని తాను ఇవ్వబోయే ప్రమోషన్ గురించి ముందే ఒక హింట్ ఇచ్చాడు కార్తీక్..
"నమస్కారం అమ్మ.. " అంటూ రాధమ్మ కాళ్ళ మీద పడ్డాడు ప్రసాదు..
మంచి నడవడిక గల మనిషి అనిపించింది రాధమ్మకి..
"చల్లగా ఉండు నాయనా" అని ఒక ఆశీర్వాదం ఆలా ఇచ్చేసి ఇంట్లో ఎం జరుగుతుంది ఎం తింటున్నాడు కొడుకు అని ఆలా కిచెన్ వైపు నడుస్తూ పని మనిషితో ఆరా తీస్తుంది తల్లి..
"అది ప్రతి రోజు ప్రసాదం గరింట్లోంచే భోజనం వస్తుందమ్మా ప్రసాదం గారి భార్య స్నేహమా గారు వండి పంపిస్తారు .. ఎపుడైనా లేకపోతే అమ్మాయి గరే వచ్చి వడ్డించి వెళ్తారు" అని పని మనిషి స్నేహ ఫీడ్ బ్యాక్ ఇచ్చింది రాధమ్మకు..
ఒక తల్లికి కొడుకు ఎంత ఎదిగిన టైం కు కడుపు నిండా తిన్నాడా కంటి నిండా నిద్ర పోయాడా ఇవి తప్ప ఉండదు..అందుకని స్నేహ వల్లనా కొడుకు మంచి భోజనమే తింటున్నాడు అని ఖరారు చేసుకుంది.. కొడుక్కి చెడ్డ అలవాట్లు ఉన్నాయి అని తెలుసు కానీ వాడు ఉన్న పరిసరాల్లో లేదా ఫ్రెండ్స్ లో.. అవన్నీ కామన్ అని ఎపుడో ఫిక్స్ అయింది రాధమ్మ కానీ కంట్రోల్డ్ గ ఉండమని పదే పదే చెప్తుంది.. కార్తీక్ కూడా అమ్మ మాట జవదాటడు కొన్ని సార్లు తప్ప..
ఆలా పని మనిషి దగ్గెర ఆరా తీసాక.. కిచెన్ లోంచి వాస్తు..
"అమ్మాయి వంట వార్పు బాగా చేస్తుంది అంతగా ప్రసాదు.. అదే పనిది చెప్పింది.. ఒకసారి రమ్మను చూడాలి ఎంత నేర్పు గలదో " అంటూ చాలా ఇష్టంతో నవ్వుతు స్నేహ ని ప్రసాదు ద్వారా invite చేసింది..
"అయ్యో మీరు చెప్పక తీసుకు రానా తప్పకుండ తీసుకొస్తాను..కానీ వాళ్ళ అమ్మ గారికి వొంట్లో బాలేదు అందుకే వాళ్ళ ఊరు వెళ్ళింది రెండు రోజుల్లో వచ్చేస్తుంది వచ్చిన వెంటనే మీ దర్శనం చేసుకుంటాము ఇద్దరం కలిసి " అని అక్కడి నుండి ప్రసాదు వెళ్ళిపోయాడు..
(This post was last modified: 14-11-2026, 08:23 PM by
VikrAnth!. Edited 1 time in total.)
The following 11 users Like VikrAnth!'s post:11 users Like VikrAnth!'s post
• DasuLucky, Guchi, gudavalli, KRS123, Mohana69, Paty@123, PinkPiLovedthat@1987, pvsraju, Shiva shiva shiva, sweetdreams3340, VijayPK
Posts: 311
Threads: 3
Likes Received: 506 in 88 posts
Likes Given: 277
Joined: Jun 2021
Reputation:
39
మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటె నాకు చెప్పండి లేదా ప్రైవేట్ గా మెసేజ్ చేయగలరు..
Posts: 6,366
Threads: 0
Likes Received: 2,431 in 1,891 posts
Likes Given: 1,724
Joined: Jul 2021
Reputation:
35
Long time after good update and expecting frequent updates plz
Posts: 62
Threads: 0
Likes Received: 40 in 33 posts
Likes Given: 65
Joined: Dec 2018
Reputation:
1
మళ్లీ కథ ప్రారంభించినందుకు ధన్యవాదములు.. మంచి అప్ డేట్... ఇక రెగ్యులర్ గా అప్ డేట్ ఇస్తారని ఆశిస్తున్నాం