Yesterday, 05:07 AM
(07-11-2026, 08:15 PM)anaamika Wrote: ప్రివ్యూ పోస్ట్ లో ఇమేజెస్ ని ఎలా అప్డేట్ చేస్తామండీ ? అక్కడ ఆప్షన్ లేదు కదా.
ఇక్కడ మీరు కథని పోస్ట్ చేస్తున్నప్పుడే మీకెలా కావాలంటే అలా ఎడిట్ చేసుకుని, పిక్స్ ని ఆడ్ చేసుకుని నేరుగా పోస్ట్ చేస్తారు, మళ్ళీ ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
నేను చెప్పింది మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను.
అనామిక గారు
Quick Reply , Preview Post కి గల తేడా గమనించగలరు.
Quick Reply లో పోస్టు చేయాలి అనుకున్నవారు , Copy paste and without any formatting. లేదా డైరెక్ట్ Type and కామెంట్లు పెట్టేవారు.
Quick Reply లో Type చేసి లేదా Paste చేసి కూడా Preview Post లోకి వెళ్లవచ్చు. (ఆ matter అలానే ఉంటుంది)
Quick Reply లో ఏదయినా Type చేసినది కాపీ చేసుకోవడానికి వీలుకాదు. మళ్ళీ Preview Post లోకి వెళ్ళి copy చేసుకోవస్తుంది.
-----------------
Preview Post లోకి డైరెక్టుగా వెళ్ళి కాపీ పేస్ట్ చేసి Edit చేసుకోవచ్చు , కలర్ , bold , font , size , images , Align , ఇలా అన్ని రకాలవి అద్దవచ్చు.
అన్నీ అద్దిన తరువాత Preview చూసుకోవచ్చు. పోస్టు చేసిన తరువాత ఎలా కనిపిస్తుందో , ఇక్కడ మళ్ళీ Preview Post అని బటన్ ఉంటుంది అది నొక్కితే పైన Preview కనిపిస్తుంది.
కింది మనం కొన్ని ఏమయినా మార్పులు చేసుకుని పోస్టు చేయవచ్చు.
-------------------
ఇది preview post లో ఉన్న image add చేసుకునే ఆప్షన్ ఇది.
--------------------
ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా అర్ధం అయ్యింది అనుకుంటాను.
మీరు చెప్పింది కూడా చూశాను. Quick Reply లోనే Edit Options Tool bar ఉంది అంటున్నారు.
Post చేయకముందే Preview చూసుకోవడానికి Preview Post ఉన్నది.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)