07-11-2026, 08:25 PM
(07-11-2026, 02:30 PM)junior 1972 Wrote: అనామిక అప్డేట్ లతో, ఓపెన్ డోర్ బొమ్మలతో అదరగొడుతున్నారు
నా కథకి మీరు 100 మార్కులు ఇస్తారనుకుంటే, అందులో నేను 50 మార్కుల క్రెడిట్ Opendoor గారికిస్తాను. పిక్స్ విషయానికి వస్తే నేను Opendoor గారికి పెద్ద అభిమానిని.
అనువాద కథల విషయాన్ని పక్కనపెడితే, నేను డైరెక్ట్ గా పోస్ట్ చేసే ఏ కథకి పిక్స్ ఎప్పుడూ పెట్టలేదు. Opendoor గారు అడగకుండానే ఆ లోటుని తీరుస్తున్నారు. ఎన్ని థాంక్స్ చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)