Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

నేను చదివిన - పెళ్ళి చూపులు
Rainbow 

పెళ్ళిచూపులు

[Image: Picture5.png]
 

రచన: తాత మోహనకృష్ణ
 
"ఒరేయ్ సుందు.. ! నీకు పెళ్లి అవట్లేదని నాకు చాలా బెంగగా ఉందిరా.. " అంది జానకమ్మ


"ఎందుకే అమ్మా.. ! నాకు పెళ్లి ఎప్పుడు రాసి పెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది.. నువ్వు బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడుచేసుకుంటే, చాలా కష్టం.. ఎవరో అమ్మాయి నా కోసం పుట్టే ఉంటుంది లే.."


"అది కాదు రా.. నీకు ఎందుకు పెళ్లి అవట్లేదో నీకు తెలుసు.. ! నాకు తెలుసు.. !"


"అయితే ఏం చెయ్యమంటావు..? కొంత మంది సన్నగా ఉంటారు..నేనేమో బొద్దుగా ఉన్నాను. చిన్నప్పటినుంచి నేతి సున్నుండలు తెగ తినిపించావు.. అందుకే ఇలా అయిపోయానేమో.. "


"నిన్ను చూసిన అందరూ.. అబ్బాయి బాగున్నాడు కానీ.. అని మాట్లాడుకుంటున్నారు. అందుకే, ఈ సారి పెళ్ళిచూపులు కాఫీ షాప్ లో ఏర్పాటు చేసాను. రాకరాక చాలా రోజులకి నీకు ఒక సంబంధం వచ్చింది. నీ ఫోటో కూడా వారికి పంపలేదు. అక్కడ మీ ఇద్దరే ఉంటారు.. జాగ్రతగా మేనేజ్ చేసి.. ఈ సంబంధం 'ఓకే' చేసుకోరా బాబూ.. నా బాధ్యత కూడా తీరిపోతుంది.. "


"అలాగే ట్రై చేస్తాను అమ్మా.. ! ఇంతకీ పెళ్ళిచూపులు ఎప్పుడు.. ? ఎక్కడ.. ?"


"రేపే రా.. ఫేమస్ కాఫీ షాప్ లో.."


"మరి ఆ అమ్మాయిని ఎలా గుర్తుపట్టడం..?"


"అమ్మాయి గ్రీన్ కలర్ చుడీదార్ లో వస్తానని చెప్పింది.. పేరు కళ్యాణి.."


"ఈ డీటెయిల్స్ చాలు.."


"రేపు కొంచం నీట్ గా రెడీ అయి.. టీ షర్ట్ వేసుకో.. ముప్పై ఐదైనా, పాతిక లాగ కనిపిస్తావు. ఆ టోపీ కూడా పెట్టుకుని వెళ్ళు.. ఆ బట్టతల కనిపించదు.."


"అలాగే లేవే.. నా గురించి అన్నీ నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చెయ్యకు.."


"నువ్వు ఎలా ఉన్నా.. నాకు ముద్దుల కొడుకువే. కానీ అమ్మాయి కి నచ్చడం కోసం ఇవన్నీ తప్పవు. మీ నాన్న ఇప్పుడు ఉండి ఉంటే, నిన్ను ఇలా వదిలేస్తారా చెప్పు..? ఈ పాటికే నీకు పెళ్ళి అయిపోయి ఉండేది.."


"ఏం చేస్తాం చెప్పు అమ్మా.. ! నాన్న యాక్సిడెంట్ లో చనిపోవడం మన దురదృష్టం.. "
"మీ నాన్న కూడా నీలాగే ఉండేవారు కదా.. నీకూ అదే పోలిక వచ్చిందేమో. బట్టతలతో, బొద్దుగా ఉండేవారు. అలా ఉండే, నన్ను ప్రేమించారు. నా మనసు దోచారు. అప్పట్లో మీ నాన్నని తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోనని నేను మా ఇంట్లో చెప్పేసాను. మొత్తానికి మీ నాన్నని నేను పెళ్ళి చేసుకోలేదూ.. ? మీ నాన్నలాగే నీదీ మంచిమనసు.. నీకూ మంచి అమ్మాయి దొరుకుతుంది.."


మర్నాడు అమ్మాయిని కలవడానికి కాఫీ షాప్ కి వెళ్ళాడు సుందరం.. 


‘అక్కడ ఎవరో అమ్మాయి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని కూర్చొని ఉంది. ఎదురుగా ఎవరూ లేరు.. కుర్చీ ఖాళీగా ఉంది. ఆ అమ్మాయి ముఖం లో ఏదో టెన్షన్ కనిపిస్తోంది. నా ఫోటో కూడా చూడలేదుగా.. నేను ఎలా ఉంటానో అని తెగ అలోచిస్తునట్టుగా ఉంది.. డౌట్ లేదు, ఈ అమ్మాయి.. ఆ అమ్మాయే. నేనెవరో చెప్పకుండా ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి.. ' అని మనసులో అనుకున్నాడు సుందరం 


"ఇక్కడ కూర్చోవచ్చా మిస్..?" అని సుందరం అమ్మాయిని అడిగాడు.
 
"కూర్చోండి.." అని అమ్మాయి సైగ చేసి చెప్పింది.
 
"ఏమిటి మిస్.. డల్ గా ఉన్నారు..? ఎనీ ప్రాబ్లం..?" అడిగాడు సుందరం.
 
"అయినా మీకెందుకు.. నేను ఎలా ఉంటే..?"


"మీ ఫేస్ కి అలా డల్ గా ఉండడం సూట్ కాలేదు. నా గురించి మీకు చెప్పనేలేదు కదా; నేను ఒక ప్రైవేటు కంపెనీ లో జాబ్ చేస్తాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలనేది నా ఫిలాసఫీ.. ఇప్పటికైనా చెప్తారా ఎందుకు అలా ఉన్నారో..?"


"నా జీవితానికి సంబంధించి ఒక వ్యక్తిని కలుసుకోవాలని వచ్చాను.. అందుకే వెయిట్ చేస్తున్నా.."


మరోసారి ఆ అమ్మాయి.. తనే అని కన్ఫర్మ్ చేసుకుని సంబరపడ్డాడు సుందరం.. 


"ఎందుకండీ బాధపడతారు.. చూస్తే మీరు చాలా మంచివారి లాగా ఉన్నారు. మీకు అంతా మంచే జరుగుతుంది లెండి.. కొంచం స్మైల్ ఇవ్వరాదూ.." అన్నాడు సుందరం.


ఎదురుగా అమ్మాయి ముఖంలో కొంచం నవ్వు ప్రవేశించింది.. 


"అలా నవ్వితే మీరు చాలా బాగున్నారు. నవ్వుతూ బతకాలనేది నా సిద్దాంతం.. మిమల్ని ఇబ్బంది పెడితే సారీ. నాది పెద్ద ఉద్యోగం కాకపోయినా.. ఉన్న జాబ్ లో హ్యాపీ గానే ఉన్నాను.. కాకపోతే మా అమ్మే నా పెళ్ళి కోసం చాలా టెన్షన్ పడుతోంది.. పైగా అమ్మ హార్ట్ పేషెంట్"


"మీకు ఇంకా పెళ్ళి అవలేదా.. ?" అడిగింది అమ్మాయి.
 
"లేదండీ.. ఉన్న నిజం దాచి పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంత బొద్దుగా ఉన్నాను.. పైగా బట్టతల.." అని క్యాప్ తీసి చూపించాడు సుందరం.


"నాకు ఎవరూ లేరు.. అమ్మ లేదు. నాన్న లాస్ట్ ఇయర్ చనిపోయారు.. మీకు ఉన్న దానిలో హ్యాపీ గా ఉన్నారు. సరదాగా మాట్లాడుతున్నారు. మీతో మాట్లాడుతుంటే, నా జీవితంలో బాధను మరచిపోయాను. అందం ఉండి, అన్నీ ఉన్నవారు ఎంతమంది హ్యాపీ గా ఉన్నారు చెప్పండి..? మిమల్ని పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ.. మీతో హ్యాపీ గా ఉంటుంది" అంది ఆ అమ్మాయి.
 
"అదేంటి అలా అంటున్నారు కళ్యాణి గారు..?"


"నా పేరు కళ్యాణి కాదు.. జయ.."


"మరి మీరు ఇక్కడ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు..?"
"నా ఫ్రెండ్ ని చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవబోతున్నాను.. మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్" అంది జయ.
 
"అంతే లెండి.. ! నాకంత అదృష్టమా.. చెప్పండి..?"


"ఎందుకు అలా అంటున్నారు.. ఇంతకీ ఏమైంది..?"


"నేను పెళ్ళిచూపులు కోసం, కళ్యాణి అనే అమ్మాయిని కలవడం కోసం ఇక్కడకి వచ్చాను. మీరే కళ్యాణి అనుకుని.. మిమల్ని పెళ్ళి చేసుకుంటే బాగున్ను అనుకున్నాను.. కానీ.."


"నిజమా.. ? మరి మీ కళ్యాణి సంగతి ఏమిటి.. ? ఆమె వస్తుందేమో.."


"మీ కన్నా మంచి అమ్మాయి నాకు దొరకదు జయ.." అంటూ లేచి వెళ్లిపోవడానికి రెడీ అయ్యాడు సుందరం.
 
"ఉండండి.. మా నాన్న చెబుతుండేవారు.. అందం, డబ్బు కన్నా మనల్ని ఆనందంగా ఉంచగలిగే మనిషి, మనల్ని సపోర్ట్ చేసే లైఫ్ పార్టనర్ జీవితంలో దొరకడం అదృష్టం అని.. అందుకే, మీరు నాకు చాలా బాగా నచ్చారు. మీతో నా లైఫ్ హ్యాపీ గా ఉంటుంది. మీకూ.. మీ కళ్యాణి కి అభ్యంతరం లేకపోతే, నన్ను పెళ్ళి చేసుకుంటారా..?"


"కళ్యాణి రాకపోవడం మంచిదే అయ్యింది.. లేకపోతే మీలాంటి మంచి అమ్మాయిని మిస్ అయ్యేవాడిని.." అంటూ ఎగిరి గంతేసాడు సుందరం.


"మీకు ఇంకో విషయం చెప్పనా.. ! నా పూర్తి పేరు జయ కళ్యాణి.." అని నవ్వుతూ చెప్పింది జయ. 


*************

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
నేను చదివిన - పెళ్ళి చూపులు - by k3vv3 - 09-10-2024, 03:51 PM
RE: నేను చదివిన కథలు - by sri7869 - 10-10-2024, 12:42 PM
RE: నేను చదివిన కథలు - by Uday - 10-10-2024, 12:47 PM
RE: నేను చదివిన కథలు - by k3vv3 - 10-10-2024, 02:23 PM
RE: నేను చదివిన కథలు - by k3vv3 - 10-10-2024, 02:24 PM
RE: నేను చదివిన కథలు - నన్ను కోరి - by Uday - 10-10-2024, 07:16 PM
RE: నేను చదివిన కథలు - నన్ను కోరి - by sri7869 - 11-10-2024, 02:07 PM
RE: నేను చదివిన కథలు - నన్ను కోరి - by k3vv3 - 16-10-2024, 01:32 PM
RE: నేను చదివిన కథలు - భార్యా బాధితులు - by sri7869 - 17-10-2024, 09:51 PM
RE: నేను చదివిన కథలు - భార్యా బాధితులు - by k3vv3 - 26-10-2024, 05:08 PM
RE: నేను చదివిన కథలు - భార్యా బాధితులు - by k3vv3 - 26-10-2024, 05:16 PM
RE: నేను చదివిన కథలు - భార్యా బాధితులు - by k3vv3 - 26-10-2024, 05:17 PM
RE: నేను చదివిన కథలు - చీకటి నుండి వెలుగుకు - by sri7869 - 26-10-2024, 10:29 PM
RE: నేను చదివిన కథలు - చీకటి నుండి వెలుగుకు - by Uday - 27-10-2024, 04:36 PM
RE: నేను చదివిన కథలు - చీకటి నుండి వెలుగుకు - by k3vv3 - 10-11-2024, 01:41 PM
RE: నేను చదివిన కథలు - దేవకన్య - by sri7869 - 10-11-2024, 10:32 PM
RE: నేను చదివిన కథలు - దేవకన్య - by k3vv3 - 21-11-2024, 12:59 PM
RE: నేను చదివిన కథలు - బర్త్‌డే విషెస్ - by sri7869 - 21-11-2024, 08:44 PM
RE: నేను చదివిన కథలు - బర్త్‌డే విషెస్ - by k3vv3 - 02-12-2024, 01:38 PM
RE: నేను చదివిన కథలు - బర్త్‌డే విషెస్ - by k3vv3 - 02-12-2024, 01:40 PM
RE: నేను చదివిన కథలు - అదృష్టం అంటే నాదే - by sri7869 - 03-12-2024, 05:05 PM
RE: నేను చదివిన కథలు - అదృష్టం అంటే నాదే - by k3vv3 - 12-12-2024, 03:58 PM
RE: నేను చదివిన కథలు - దసరా టు దీపావళి - by sri7869 - 17-12-2024, 05:40 PM
RE: నేను చదివిన కథలు - దసరా టు దీపావళి - by k3vv3 - 19-12-2024, 02:29 PM
RE: నేను చదివిన కథలు - దసరా టు దీపావళి - by k3vv3 - 19-12-2024, 02:32 PM
RE: నేను చదివిన కథలు - దసరా టు దీపావళి - by k3vv3 - 19-12-2024, 02:33 PM
RE: నేను చదివిన కథలు - దసరా టు దీపావళి - by TheCaptain1983 - 20-12-2024, 06:37 AM
RE: నేను చదివిన కథలు - పందిట్లో పెళ్లవుతున్నది - by sri7869 - 19-12-2024, 04:56 PM
RE: నేను చదివిన కథలు - పందిట్లో పెళ్లవుతున్నది - by k3vv3 - 24-12-2024, 10:40 PM
RE: నేను చదివిన కథలు - ఆఖరి ఆకలి - by sri7869 - 29-12-2024, 04:35 PM
RE: నేను చదివిన కథలు - ఆఖరి ఆకలి - by k3vv3 - 02-01-2025, 03:06 PM
RE: నేను చదివిన కథలు - ఆఖరి ఆకలి - by k3vv3 - 02-01-2025, 03:10 PM
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by sri7869 - 02-01-2025, 04:56 PM
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by k3vv3 - 08-01-2025, 09:37 AM
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by k3vv3 - 08-01-2025, 09:40 AM
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by k3vv3 - 08-01-2025, 09:41 AM
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by k3vv3 - 08-01-2025, 09:42 AM
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by k3vv3 - 08-01-2025, 09:43 AM
RE: నేను చదివిన కథలు - మాతృదేవోభవ - by sri7869 - 10-01-2025, 01:40 PM
RE: నేను చదివిన కథలు - మాతృదేవోభవ - by k3vv3 - 21-01-2025, 04:25 PM
RE: నేను చదివిన కథలు - గురుబ్రహ్మ - by k3vv3 - 21-01-2025, 04:27 PM
RE: నేను చదివిన కథలు - గురుబ్రహ్మ - by sri7869 - 21-01-2025, 04:49 PM
RE: నేను చదివిన కథలు - గురుబ్రహ్మ - by k3vv3 - 22-01-2025, 02:09 PM
RE: నేను చదివిన కథలు - గురుబ్రహ్మ - by k3vv3 - 22-01-2025, 02:13 PM
RE: నేను చదివిన కథలు - గురుబ్రహ్మ - by k3vv3 - 22-01-2025, 02:15 PM
RE: నేను చదివిన కథలు - బామ్మ....థి గ్రేట్ - by sri7869 - 22-01-2025, 06:53 PM
RE: నేను చదివిన కథలు - బామ్మ....థి గ్రేట్ - by k3vv3 - 30-01-2025, 11:57 AM
RE: నేను చదివిన కథలు - బామ్మ....థి గ్రేట్ - by k3vv3 - 30-01-2025, 11:59 AM
RE: నేను చదివిన కథలు - బామ్మ....థి గ్రేట్ - by sri7869 - 30-01-2025, 12:18 PM
RE: నేను చదివిన కథలు - ఎల్లలు లేని స్వార్ధం - by k3vv3 - 06-02-2025, 09:46 PM
RE: నేను చదివిన కథలు - ఎల్లలు లేని స్వార్ధం - by k3vv3 - 06-02-2025, 09:48 PM
RE: నేను చదివిన కథలు - చివరకు మిగిలేది.. - by k3vv3 - 19-02-2025, 05:34 PM
RE: నేను చదివిన కథలు - చివరకు మిగిలేది.. - by k3vv3 - 19-02-2025, 05:35 PM
RE: నేను చదివిన కథలు - చివరకు మిగిలేది.. - by k3vv3 - 19-02-2025, 05:37 PM
RE: నేను చదివిన కథలు - చివరకు మిగిలేది.. - by k3vv3 - 19-02-2025, 05:38 PM
RE: నేను చదివిన కథలు - వెలుతురులోకి - by k3vv3 - 06-03-2025, 10:53 PM
RE: నేను చదివిన కథలు - వెలుతురులోకి - by k3vv3 - 06-03-2025, 10:55 PM
RE: నేను చదివిన కథలు - సేవే మా ధ్యేయం - by k3vv3 - 14-03-2025, 09:25 AM
RE: నేను చదివిన కథలు - సేవే మా ధ్యేయం - by k3vv3 - 14-03-2025, 09:27 AM
RE: నేను చదివిన కథలు - అందిన ద్రాక్ష తియ్యన - by k3vv3 - 24-03-2025, 10:17 PM
RE: నేను చదివిన కథలు - అందిన ద్రాక్ష తియ్యన - by k3vv3 - 31-03-2025, 02:39 PM
RE: నేను చదివిన కథలు - అందిన ద్రాక్ష తియ్యన - by k3vv3 - 31-03-2025, 02:40 PM
RE: నేను చదివిన కథలు - అందిన ద్రాక్ష తియ్యన - by k3vv3 - 31-03-2025, 02:41 PM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 1/3 - by k3vv3 - 06-04-2025, 12:59 PM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 1/3 - by k3vv3 - 06-04-2025, 01:00 PM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 1/3 - by k3vv3 - 06-04-2025, 01:03 PM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 1/3 - by k3vv3 - 06-04-2025, 01:04 PM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 2/3 - by k3vv3 - 13-04-2025, 09:12 AM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 2/3 - by k3vv3 - 13-04-2025, 09:13 AM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 3/3 - by k3vv3 - 20-04-2025, 12:52 PM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 3/3 - by k3vv3 - 20-04-2025, 12:54 PM
RE: నేను చదివిన కథలు - నరకం నుండి స్వర్గానికి - by k3vv3 - 23-04-2025, 06:10 PM
RE: నేను చదివిన కథలు - నరకం నుండి స్వర్గానికి - by k3vv3 - 23-04-2025, 06:13 PM
RE: నేను చదివిన కథలు - సెల్ తెచ్చిన తంటా - by k3vv3 - 30-04-2025, 01:44 PM
RE: నేను చదివిన కథలు - సెల్ తెచ్చిన తంటా - by k3vv3 - 30-04-2025, 01:45 PM
RE: నేను చదివిన కథలు - సెల్ తెచ్చిన తంటా - by k3vv3 - 30-04-2025, 01:46 PM
RE: నేను చదివిన కథలు - డబ్బే అంతా కాదు - by k3vv3 - 08-05-2025, 01:46 PM
RE: నేను చదివిన కథలు - డబ్బే అంతా కాదు - by k3vv3 - 08-05-2025, 01:47 PM
RE: నేను చదివిన కథలు - డబ్బే అంతా కాదు - by k3vv3 - 08-05-2025, 01:50 PM
RE: నేను చదివిన కథలు - డబ్బే అంతా కాదు - by k3vv3 - 08-05-2025, 01:51 PM
RE: నేను చదివిన కథలు - డబ్బే అంతా కాదు - by k3vv3 - 08-05-2025, 01:53 PM
RE: నేను చదివిన కథలు - పాచిక - by k3vv3 - 14-05-2025, 01:54 PM
RE: నేను చదివిన కథలు - మనసులు కలవడానికొక శుభతరుణం - by k3vv3 - 14-05-2025, 01:55 PM
RE: నేను చదివిన కథలు - మనసులు కలవడానికొక శుభతరుణం - by k3vv3 - 14-05-2025, 01:57 PM
RE: నేను చదివిన కథలు - మనసులు కలవడానికొక శుభతరుణం - by k3vv3 - 14-05-2025, 01:58 PM
RE: నేను చదివిన కథలు - పాచిక - by Uday - 14-05-2025, 03:15 PM
RE: నేను చదివిన కథలు - పాచిక - by k3vv3 - 18-05-2025, 06:49 PM
RE: నేను చదివిన కథలు - పాచిక - by k3vv3 - 18-05-2025, 06:50 PM
RE: నేను చదివిన కథలు - పాచిక - by k3vv3 - 18-05-2025, 06:52 PM
RE: నేను చదివిన కథలు - పాచిక - by k3vv3 - 18-05-2025, 06:53 PM
RE: నేను చదివిన కథలు - పాచిక - by k3vv3 - 18-05-2025, 06:55 PM
RE: నేను చదివిన కథలు - గది - by k3vv3 - 23-05-2025, 11:55 AM
RE: నేను చదివిన కథలు - గది - by k3vv3 - 23-05-2025, 11:58 AM
RE: నేను చదివిన కథలు - గది - by k3vv3 - 23-05-2025, 12:18 PM
RE: నేను చదివిన కథలు - శ్రీమతి 2.O - by k3vv3 - 05-06-2025, 02:00 PM
RE: నేను చదివిన కథలు - శ్రీమతి 2.O - by k3vv3 - 05-06-2025, 02:01 PM
RE: నేను చదివిన కథలు - అమ్మ - by k3vv3 - 19-06-2025, 02:07 PM
RE: నేను చదివిన కథలు - గ్రహాంతరవాసి - by k3vv3 - 19-06-2025, 02:09 PM
RE: నేను చదివిన కథలు - అమ్మ - by k3vv3 - 28-07-2025, 04:13 PM
RE: నేను చదివిన కథలు - అమ్మ - by k3vv3 - 28-07-2025, 04:14 PM
RE: నేను చదివిన కథలు - అమ్మ - by k3vv3 - 28-07-2025, 04:16 PM
RE: నేను చదివిన కథలు - రహస్య స్నేహితుడు! - by k3vv3 - 02-08-2025, 01:07 PM
RE: నేను చదివిన కథలు - ఆత్మవిశ్వాసం - by k3vv3 - 07-08-2025, 04:18 PM
RE: నేను చదివిన కథలు - ఆత్మవిశ్వాసం - by k3vv3 - 07-08-2025, 04:20 PM
RE: నేను చదివిన కథలు - ఆత్మవిశ్వాసం - by k3vv3 - 07-08-2025, 04:22 PM
RE: నేను చదివిన కథలు - మనవ(వా)డు - by k3vv3 - 19-08-2025, 04:20 PM
RE: నేను చదివిన కథలు - మనవ(వా)డు - by k3vv3 - 19-08-2025, 04:21 PM
RE: నేను చదివిన కథలు - మనవ(వా)డు - by k3vv3 - 19-08-2025, 04:24 PM
RE: నేను చదివిన కథలు - ఆనందానికి ఆరు సూత్రాలు - by k3vv3 - 26-08-2025, 05:48 PM
RE: నేను చదివిన కథలు - ఆనందానికి ఆరు సూత్రాలు - by k3vv3 - 26-08-2025, 05:51 PM
RE: నేను చదివిన కథలు - ఆనందానికి ఆరు సూత్రాలు - by k3vv3 - 26-08-2025, 05:57 PM
RE: నేను చదివిన కథలు - వీకెండ్స్ - by k3vv3 - 01-09-2025, 05:26 PM
RE: నేను చదివిన కథలు - వీకెండ్స్ - by k3vv3 - 01-09-2025, 05:28 PM
RE: నేను చదివిన కథలు - అక్క మరో అమ్మ - by k3vv3 - 09-09-2025, 01:45 PM
RE: నేను చదివిన కథలు - భిన్నత్వంలో ఏకత్వం - by k3vv3 - 14-09-2025, 01:43 PM
RE: నేను చదివిన కథలు - భిన్నత్వంలో ఏకత్వం - by k3vv3 - 14-09-2025, 01:45 PM
RE: నేను చదివిన కథలు - భలే స్నేహితులు - by k3vv3 - 20-09-2025, 02:48 PM
RE: నేను చదివిన కథలు - భలే స్నేహితులు - by k3vv3 - 20-09-2025, 02:49 PM
RE: నేను చదివిన కథలు - కాలగమనం - by k3vv3 - 25-09-2025, 02:02 PM
RE: నేను చదివిన కథలు - తెలుగు - పార్ట్ 1 - by k3vv3 - 03-10-2025, 08:31 AM
RE: నేను చదివిన కథలు - తెలుగు - పార్ట్ 1 - by k3vv3 - 03-10-2025, 08:33 AM
RE: నేను చదివిన కథలు - క్యాస్ట్ ఫీలింగ్ - by k3vv3 - 10-10-2025, 09:30 AM
RE: నేను చదివిన కథలు - క్యాస్ట్ ఫీలింగ్ - by k3vv3 - 10-10-2025, 09:32 AM
RE: నేను చదివిన కథలు - దొంగ మొగుడు - by k3vv3 - 15-10-2025, 03:31 PM
RE: నేను చదివిన కథలు - కోడలు ఇన్ - అత్త అవుట్ - by k3vv3 - 21-10-2025, 01:50 PM
RE: నేను చదివిన కథలు - కోడలు ఇన్ - అత్త అవుట్ - by k3vv3 - 21-10-2025, 01:51 PM
RE: నేను చదివిన కథలు - అక్కడ పాప!!..ఇక్కడ అమ్మ!!.. - by k3vv3 - 27-10-2025, 09:04 AM
RE: నేను చదివిన కథలు - మంచితనం - by k3vv3 - 03-11-2025, 09:41 AM
RE: నేను చదివిన కథలు - మంచితనం - by k3vv3 - 03-11-2025, 09:42 AM
RE: నేను చదివిన కథలు - మంచితనం - by k3vv3 - 03-11-2025, 09:44 AM
RE: నేను చదివిన కథలు - మువ్వల రిక్షా - by k3vv3 - 08-11-2025, 10:13 AM
RE: నేను చదివిన కథలు - మువ్వల రిక్షా - by k3vv3 - 08-11-2025, 10:16 AM
RE: నేను చదివిన కథలు - ఒకరికొకరు - by k3vv3 - 14-11-2025, 08:59 AM
RE: నేను చదివిన కథలు - ఒకరికొకరు - by k3vv3 - 14-11-2025, 09:00 AM
RE: నేను చదివిన కథలు - అమ్మి.. అమ్మ.. అత్త!.. - by k3vv3 - 19-11-2025, 04:52 PM
RE: నేను చదివిన కథలు - ఆదివారం ఆడవాళ్ళకు సెలవు - by k3vv3 - 28-11-2025, 04:25 PM
RE: నేను చదివిన కథలు - సుజన ధైర్యం - by k3vv3 - 12-12-2025, 01:47 PM
RE: నేను చదివిన కథలు - పాత గుడ్డలు - by k3vv3 - 19-12-2025, 02:35 PM
RE: నేను చదివిన కథలు - ఉచితాలు - అనుభవాలు - by k3vv3 - 27-12-2025, 01:17 PM
RE: నేను చదివిన కథలు - ఉచితాలు - అనుభవాలు - by k3vv3 - 27-12-2025, 01:19 PM
RE: నేను చదివిన కథలు - అల్లుకున్న బంధాలు - by k3vv3 - 04-01-2026, 06:21 PM
RE: నేను చదివిన కథలు - అత్త కూడా అమ్మ లాంటిదే - by k3vv3 - 10-01-2026, 04:19 PM
RE: నేను చదివిన కథలు - శ్వేతపత్రం - by vdsp1980 - 11-01-2026, 11:20 AM
RE: నేను చదివిన కథలు - శ్వేతపత్రం - by k3vv3 - 11-01-2026, 02:35 PM
RE: నేను చదివిన కథలు - శ్వేతపత్రం - by k3vv3 - 21-01-2026, 10:01 AM
RE: నేను చదివిన కథలు - సుజన ధైర్యం - by k3vv3 - 29-01-2026, 06:47 PM
RE: నేను చదివిన కథలు - తిక్క తీరిందా.. తింగరోడా! - by k3vv3 - 02-02-2026, 09:45 PM
RE: నేను చదివిన కథలు - మతిమరుపు మాధవయ్య - అన్నీ మర్చిపోతేనే అదృష్టం - by k3vv3 - 13-02-2026, 01:00 PM
RE: నేను చదివిన కథలు - సుజన ధైర్యం - by k3vv3 - 18-02-2026, 09:34 AM
RE: నేను చదివిన కథలు - తిరప్తి - by k3vv3 - 23-02-2026, 04:47 PM
RE: నేను చదివిన కథలు - తిరప్తి - by k3vv3 - 23-02-2026, 04:52 PM
RE: నేను చదివిన కథలు - అపార్థం - by k3vv3 - 27-02-2026, 05:08 PM
RE: నేను చదివిన కథలు - అపార్థం - by k3vv3 - 27-02-2026, 05:13 PM
RE: నేను చదివిన కథలు - కృతజ్ఞత - by k3vv3 - 06-03-2026, 06:18 PM
RE: నేను చదివిన కథలు - కృతజ్ఞత - by k3vv3 - 06-03-2026, 06:20 PM
RE: నేను చదివిన కథలు - బతుకు భయం - by k3vv3 - 18-03-2026, 02:51 PM
RE: నేను చదివిన కథలు - బతుకు భయం - by k3vv3 - 18-03-2026, 02:52 PM
RE: నేను చదివిన కథలు - కలుపుకుంటే కలదు సుఖం! - by Omkar2016 - 19-03-2026, 07:23 AM
RE: నేను చదివిన కథలు - కలుపుకుంటే కలదు సుఖం! - by k3vv3 - 19-03-2026, 10:05 AM
RE: నేను చదివిన కథలు - కలుపుకుంటే కలదు సుఖం! - by k3vv3 - 23-03-2026, 02:06 PM
RE: నేను చదివిన కథలు - ఇల్లాలే దేవత - by k3vv3 - 23-03-2026, 02:12 PM
RE: నేను చదివిన కథలు - ఇల్లాలే దేవత-----నాన్న - by k3vv3 - 27-03-2026, 10:47 PM
RE: నేను చదివిన కథలు - ఇల్లాలే దేవత-----నాన్న - by k3vv3 - 27-03-2026, 10:48 PM
RE: నేను చదివిన కథలు - ఇల్లాలే దేవత-----నాన్న - by k3vv3 - 27-03-2026, 10:50 PM
RE: నేను చదివిన కథలు - మాతృత్వం - ఓ భార్య మనోవేదన - by k3vv3 - 02-04-2026, 05:23 PM
RE: నేను చదివిన కథలు - మాతృత్వం - ఓ భార్య మనోవేదన - by k3vv3 - 02-04-2026, 05:27 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 11-04-2026, 02:06 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 11-04-2026, 02:08 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 11-04-2026, 02:09 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 11-04-2026, 02:10 PM
RE: నేను చదివిన కథలు - ఒక యోచన - ఒక అవలోకన - by k3vv3 - 19-04-2026, 06:07 PM
RE: నేను చదివిన కథలు - ఒక యోచన - ఒక అవలోకన - by k3vv3 - 19-04-2026, 06:08 PM
RE: నేను చదివిన కథలు - ఒక యోచన - ఒక అవలోకన - by k3vv3 - 19-04-2026, 06:09 PM
RE: నేను చదివిన కథలు - మరణ శిక్ష - by k3vv3 - 28-04-2026, 10:21 PM
RE: నేను చదివిన కథలు - మరణ శిక్ష - by k3vv3 - 28-04-2026, 10:22 PM
RE: నేను చదివిన కథలు - మరణ శిక్ష - by k3vv3 - 28-04-2026, 10:24 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 04-05-2026, 05:54 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 04-05-2026, 05:56 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 04-05-2026, 05:57 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 04-05-2026, 06:01 PM
RE: నేను చదివిన కథలు - మనసు తెలిసింది - by k3vv3 - 13-05-2026, 05:35 PM
RE: నేను చదివిన కథలు - మనసు తెలిసింది - by k3vv3 - 13-05-2026, 05:36 PM
RE: నేను చదివిన కథలు - మనసు తెలిసింది - by k3vv3 - 13-05-2026, 05:37 PM
RE: నేను చదివిన కథలు - మనసు తెలిసింది - by k3vv3 - 13-05-2026, 05:38 PM
RE: నేను చదివిన కథలు - విప్లవ ఉగాది - by k3vv3 - 23-05-2026, 09:25 AM
RE: నేను చదివిన కథలు - విప్లవ ఉగాది - by k3vv3 - 23-05-2026, 09:27 AM
RE: నేను చదివిన కథలు - అక్షర - by k3vv3 - 30-05-2026, 04:19 PM
RE: నేను చదివిన కథలు - అక్షర - by k3vv3 - 30-05-2026, 04:20 PM
RE: నేను చదివిన కథలు - మిస్ యూ అమ్మా.. ! - by k3vv3 - 07-06-2026, 01:40 PM
RE: నేను చదివిన కథలు - మిస్ యూ అమ్మా.. ! - by k3vv3 - 07-06-2026, 01:42 PM
RE: నేను చదివిన కథలు - మిస్ యూ అమ్మా.. ! - 2 - by k3vv3 - 26-06-2026, 10:49 AM
RE: నేను చదివిన కథలు - మిస్ యూ అమ్మా.. ! - 2 - by k3vv3 - 26-06-2026, 10:51 AM
RE: నేను చదివిన కథలు - అందమైన అబద్ధం - by k3vv3 - 05-07-2026, 04:56 PM
RE: నేను చదివిన కథలు - ప్రేమకు ప్రతిరూపం - by k3vv3 - 11-07-2026, 01:06 PM
RE: నేను చదివిన కథలు - మధుమేహుడు @ వాట్సప్ - by k3vv3 - 21-07-2026, 11:34 AM
RE: నేను చదివిన కథలు - మధుమేహుడు @ వాట్సప్ - by k3vv3 - 21-07-2026, 11:36 AM
RE: నేను చదివిన కథలు - మధుమేహుడు @ వాట్సప్ - by k3vv3 - 21-07-2026, 11:37 AM
RE: నేను చదివిన కథలు - ఆనందాల ఆదివారం - by k3vv3 - 28-07-2026, 10:43 AM
RE: నేను చదివిన కథలు - ఆనందాల ఆదివారం - by k3vv3 - 28-07-2026, 10:45 AM
RE: నేను చదివిన కథలు - భారవి భారం - by k3vv3 - 03-08-2026, 05:41 PM
RE: నేను చదివిన కథలు - భారవి భారం - by k3vv3 - 03-08-2026, 05:43 PM
RE: నేను చదివిన కథలు - భారవి భారం - by k3vv3 - 03-08-2026, 05:44 PM
RE: నేను చదివిన కథలు - భారవి భారం - by k3vv3 - 03-08-2026, 05:49 PM
RE: నేను చదివిన కథలు - నొప్పించక తానొవ్వక - by k3vv3 - 10-08-2026, 09:26 PM
RE: నేను చదివిన కథలు - నొప్పించక తానొవ్వక - by k3vv3 - 10-08-2026, 09:29 PM
RE: నేను చదివిన కథలు - మీనాక్షి టీచర్.. ! - by k3vv3 - 19-08-2026, 10:28 AM
RE: నేను చదివిన కథలు - అంతా మీ మంచికే - by k3vv3 - 27-08-2026, 10:58 AM
RE: నేను చదివిన కథలు - అంతా మీ మంచికే - by k3vv3 - 27-08-2026, 11:00 AM
RE: నేను చదివిన కథలు - అంతా మీ మంచికే - by k3vv3 - 27-08-2026, 11:03 AM
RE: నేను చదివిన కథలు - ప్రేమ ప్రేమే - by k3vv3 - 03-09-2026, 08:24 AM
RE: నేను చదివిన కథలు - ప్రమోషన్ డిమోషన్ - by k3vv3 - 13-09-2026, 01:05 PM
RE: నేను చదివిన కథలు - నేనూ అంతేగా?! - by k3vv3 - 20-09-2026, 12:32 PM
RE: నేను చదివిన కథలు - నేనూ అంతేగా?! - by k3vv3 - 20-09-2026, 12:35 PM
RE: నేను చదివిన కథలు - నేనూ అంతేగా?! - by k3vv3 - 20-09-2026, 12:36 PM
RE: నేను చదివిన కథలు - కొందరు కుర్రవాళ్ళు పుట్టుకతో బద్ధకస్తులు - by k3vv3 - 02-10-2026, 02:03 PM
RE: నేను చదివిన కథలు - ప్రశ్న - by k3vv3 - 11-10-2026, 11:01 PM
RE: నేను చదివిన కథలు - ప్రశ్న - by k3vv3 - 11-10-2026, 11:03 PM
RE: నేను చదివిన - బంగారు బంధం - by parinda35 - 13-10-2026, 10:10 PM
RE: నేను చదివిన - బంగారు బంధం - by k3vv3 - 21-10-2026, 11:32 AM
RE: నేను చదివిన - బంగారు బంధం - by k3vv3 - 21-10-2026, 11:38 AM
RE: నేను చదివిన - అత్తింటి అవమానాలు - by k3vv3 - 31-10-2026, 11:51 AM
RE: నేను చదివిన - అత్తింటి అవమానాలు - by k3vv3 - 10 hours ago



Users browsing this thread: 1 Guest(s)