07-11-2026, 01:16 PM
(07-11-2026, 09:47 AM)opendoor Wrote: కలర్ థీమ్ కిందన ఇచ్చారు .. కానీ థ్రెడ్ లో కొందరు టెక్స్ట్ కలర్ కూడా మారుస్తున్నారు కదా , అలాంటప్పుడు ఆ టెక్స్ట్ కలర్ , థీమ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ కి సెట్ కాకపోతే చదవడం కష్టం .
సింపుల్ గా డార్క్ థీమ్ , లైట్ థీమ్ మాత్రమే ఇచ్చి , మిగతాది మొత్తం పాత స్టైల్ లో ఉంచితే బాగుండేది
అన్నగారు
అలా ఇబ్బంది అనుకుంటే "Light" Theme పెట్టి వాడుకుంటారు.
మీకు వీలు అయితే ఒక నాలుగు లైన్లు , ఒక్కో లైను ఒక రంగులో (Red, Blue, Green , Black, Brown) పెట్టి , ఒక్కో Theme మార్చి ఏ రంగు ఎలా కనిపిస్తుందో చూడగలరు.
నేను కూడా ప్రయత్నిస్తాను.
సమయం ఉంటే నేనే స్క్రీన్ షాట్ పెట్టడానికి ప్రయత్నిస్తాను.
పాత స్టైల్ ఈ కొత్త UI కి కంపాటిబిలిటీ issue వస్తున్నది.
అందుకే మార్చవలసి వచ్చింది.
నాకు కూడా అందరిలాగే కొత్తగా ఉంది.
ఇన్ని సంవత్సరాలు దానికి అలవాటు పడినాముకదా , కొంత గందరగోళంగానే ఉంటుంది. అలవాటు అయ్యేంతవరకు.
