07-11-2026, 01:00 PM
(07-11-2026, 09:47 AM)opendoor Wrote: ఇంతకుముందు మనం ఆ థ్రెడ్ లోకి ఆల్రెడీ వెళ్ళాం , ఆ తర్వాత కొత్త అప్డేట్ యూ లేకపోతే , థ్రెడ్ వ్యూ లో ఆ థ్రెడ్ లైన్ ఫోకస్ తక్కువ గా ఉండేది, వేరే కలర్ లో ఉండేది , దాన్ని బట్టి మనకి తెలిసేది , ఆ థ్రెడ్ లో కొత్త అప్డేట్ లేదని . కానీ ఇప్పుడు ఆ ఫీచర్ లేదు . థ్రెడ్ లోకి ఊరికూరికే వెళ్ళాలి , కొత్త అప్డేట్ ఏదన్నా వచ్చిందా అని
అన్నగారు
మనం విజిట్ చేయని దారాలు ఇలా bold గా కనిపిస్తాయి.
ఒకసారి వాటిని విజిట్ చేస్తే మామూలు అక్షరాలు గా మారిపోతాయి.
గమనించగలరు.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)