07-11-2026, 12:47 PM
(07-11-2026, 09:47 AM)opendoor Wrote: అడ్మిన్ గారు , స్పేస్ మేనేజ్ మెంట్ అసలు బాలేదు .. ఫుల్ ఎడిట్ మోడ్ లో ఎడిట్ విండో కి చాల తక్కువ స్పేస్ ఇచ్చారు .. పైన ఐకాన్స్ కి కూడా అంతే స్పేస్ ఇచ్చారు . అసలు మనం ఐకాన్స్ వాడేది తక్కువ . వాటి సైజు తగ్గించి ఎడిట్ విండో పెంచాలి
ఫుల్ ఎడిట్ మోడ్ లో విండోకి కుడి వైపున కింద ఇలా వంకరగా ఉన్న మూడు గీతలు ఉంటాయి , వాటిని కిందకు గుంజితే ఆ విండో పెద్దగా అవుతుంది.
పాత దాంట్లో కూడా ఇది ఉంది .
ఒకసారి ప్రయత్నించండి.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)