07-11-2026, 12:23 PM
(06-11-2026, 02:41 PM)anaamika Wrote: సరిత్ గారు,
సైట్ మొత్తం అప్డేట్ చేశారు కదా, అలానే మీరు ఇంకో చిన్న పని కూడా చెయ్యొచ్చు కదా ! కథని పోస్ట్ చేసాక ఎడిట్ చేసుకునే బదులుగా, పోస్ట్ చేస్తున్నప్పుడే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించండి. అందరికీ చాలా టైం సేవ్ అవుతుంది, సులభంగా కూడా ఉంటుంది.
(07-11-2026, 12:04 PM)anaamika Wrote: నేను అడిగిన ఈ డౌట్ కి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు సరిత్ గారు.
నాకు మీ డౌటు అర్ధం కాలేదు.
మీరు "Quick reply" లో టైపు చేసి "Preview Post" క్లిక్ చేస్తే edit ఆప్షన్స్ అన్నీ వస్తాయి (Size , bold , ఇటాలిక్ , సెంటర్ , Color , లింక్ )
లేదా
"Preview Post" లో copy , paste చేసినా అక్కడే చదువుకుంటూ , Edit options పైననే ఉన్నాయి కదా వాటిని అప్లై చేయవచ్చును.
పోస్టు చేశాక Edit చేయడం ఎందుకు , నాకు అర్ధం కావడం లేదు.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)