3 hours ago
(4 hours ago)the_kamma232 Wrote: Sarit gaaru. కొత్త లుక్ బాగుంది.
ఇండెక్స్ లో రైటర్ name display avatam ledu. Name display unte బాగుంటుంది. Please ఇది నా అభిప్రాయం మాత్రమే.
పాత Theme ల్యాప్టాప్ కు మాత్రం బాగుండేది.
ఇప్పుడు అందరూ మొబైల్ ఎక్కువ వాడుతున్నారు అని దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
మీరు అడుగుతున్నది వీటి గురించి అనుకుంటున్నాను.
