06-11-2026, 09:43 PM
అనామిక గారు, చాలా అద్బుతంగా రాస్తున్నారు. మిమ్మలని పొగడటానికి మాటలు లేవు. మీరాయడం ఒక ఎత్తయితే, స్టోరీస్1968 గారి జిఫ్ లు మరొక ఎత్తు. ఆయన ఎంతశ్రమకోర్చి అద్బుతమైన జిఫ్ లు, బొమ్మలు సందర్బానుసారంగా పోస్ట్ చేయడం అన్నది ఎంతమెచ్చుకున్నా తక్కువే.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)