06-11-2026, 05:52 PM
(06-11-2026, 05:29 PM)Sunnysunnysunny Wrote: హాయ్ /రీడర్స్,
గత కొన్ని నెలలుగా వ్యక్తిగత పనులు, ఇతర ఒత్తిళ్ల వల్ల కథలు రాయడం కొనసాగించలేకపోయాను. కథలను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చినందుకు క్షమించండి. ప్రస్తుతం కాస్త సమయం దొరికింది, మళ్లీ రాయడం మొదలుపెడుతున్నాను. మరో రెండు, మూడు రోజుల్లో కథలకు సంబంధించిన కొత్త అప్డేట్స్ ఇవ్వడానికి కచ్చితంగా ప్రయత్నిస్తాను. మీ ఆదరణకు, ఓపికకు ధన్యవాదాలు!"
Mi panulu, smasyalu anni tholagipoyayi ani ashistunnanu. Chala santhosham bro miru malli vacharu...welcome back bro
