1 hour ago
(1 hour ago)k3vv3 Wrote: Interface is attractive and interactive.
ఇపుడే రెగ్యులర్ పద్ధతి ద్వారా స్ప్లిట్ పర్సనాలిటీ 32వ భాగం పోస్టు చేశాను. ఒక్క అక్షరం కూడా కనపడట్లేదు???
ఒకసారి చూడగలరు
ఇప్పుడు సరిచేశాను చూడు మిత్రమా
font size 6 పెట్టాను.
మీరు కాపీ పేస్టు చేశారా ?, టైపు చేశారా ?
చాలా చిన్నగా ఉన్నాయి అక్షరాలు , ఎందువలనో చూడాలి.

