2 hours ago
![[Image: 799841393_screenshot-2026-11-06-102542.png]](https://img3.pixhost.to/images/6967/799841393_screenshot-2026-11-06-102542.png)
మిత్రులారా UI పూర్తిగా కొత్తది అప్గ్రేడ్ చేయడం వలన పాత Theme compatible లేదు. అందువలన కొత్తది మార్చడం జరిగింది. కొన్నిరోజులు పడుతుంది దీనికి అడ్జెస్ట్ కావడానికి.
నాకు కూడా పాతదే చాలా బాగుంది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది . ముఖ్యంగా అందరూ Mobile వాడుతున్నారు కాబట్టి దానికి అనుగుణంగా ఉండాలి అని చూస్తున్నాము. మరికొన్ని కూడా try చేస్తున్నాము.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)