10-07-2019, 07:29 PM
సాయంకాలం వరకూ కాలు గాలిన పిల్లిలా ఇంటిలోనే తిరుగుతూ ఉండిపోయింది లాలస.అటు తోవన్ కూడా ఆఫీసులో సరిగ్గా మనసు పెట్టి పని చేయలేకపోయాడు.
సాయంకాలం అయ్యేతప్పటికీ అమ్మ, సుషేణ్ రావు గార్లిద్దరూ సరాసరి ఇంటికొచ్చారు.
వారిద్దరి రాక చూసి లాలస కొయ్యబారి పోయి చూస్తూ ఉండిపోయింది.
మదాలస ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి లాలస మొహాన నవ్వు పులుముకొని ఆయనకు కాఫీ ఇచ్చి కూచోబెట్టింది. ఈ లోగా తోవన్ వచ్చాడు.రావు మొహం చూడగానే ఎన్నో భావాలతో లాలస వంక చూసి వెళ్ళాడు.
కుశల ప్రశ్నలయ్యాక నేరుగా రావు గారే టాపిక్ లోనికొస్తూ, చూడండి, మీరు అపార్థం చేసుకొన్నట్లుగా మీ అమ్మా ,నేను పెళ్ళి లాంటివేం చేసుకోవడం లేదు.ఇంతకు మునుపు ఎలా ఉన్నామో అలానే ఉంటాము. పూర్తిగా చేతగాని వయసులో ఇబ్బందులు పడే దానికన్నా ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే మాలాంటివారందరూ ఎవరెక్కడుండాలో నిర్ణయించుకోవడం జరుగుతుంది అంతే.ఇదే విశయాన్ని మీ అమ్మ మీతో చెప్పే ప్రయత్నం చేసింది గాని మీరే అర్థం చేసుకోకుండా గందరగోళం లో పడ్డారు. అంటూ ఆగాడు.
తోవన్ ఇక ఉండబట్టలేకపోయాడు.ఏంటండీ ఇందాకటి నుండీ చూస్తున్నాను.అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు.మా అమ్మను మేము చూసుకోలేమా? మీకంటూ ఎవరూ లేరు కాబట్టి మీరు అలా ఆలోచించినా అర్థం ఉంది గాని ,మా అమ్మకు మేమున్నాము, మీరు అనవసరంగా ఇన్వాల్వ్ కావద్దు అంటూ ఆవేశపడ్డాడు.
మదాలస వాడిని వారిస్తూ ఒరే చిన్నూ, ఆగరా, నీవు ఆవేశపడిపోయి మమ్మల్ని కంగారు పెట్టొద్దు.ఈ ఆలోచన కేవలం ఆయనది కాదు, మాలాంటి మధ్య వయస్కులందరినీ ఇబ్బంది పెట్టేదే,, అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఇట్లాంటి ఆలఒచనలెందుకొస్తాయి చెప్పు ?.
అమ్మ అలా ఆయన్ను వెనకేసుకొని రావడం తో తోవన్ కు షివరింగ్ వచ్చేసింది. అక్క వైపు చూసి చూసావే అమ్మ ఎలామాట్లాడుతోందో?
లాలస వాడిని శాంతంగా ఉండమని చెప్పి అందరినీ కలయ జూసి అమ్మా అంకుల్ ఇంతకీ మీ పాయంటేమిటో నాకు అర్థం కావట్లేదు. మీరిద్దరూ మీ విశయాల్లో ఒక క్లారిటీ ఇస్తే గాని ఈ గొడవ ఆగదు.
మదాలస సుషేణ్ రావు గారి వంక చూసి నేను చెబుతా అంది.
చూడు లాలూ, చిన్నూ గాడికి పెళ్ళి చేసిన తరువాత వాడి నెక్స్ట్ డెస్టినేషన్ ఏ అమెరికానో? లండనో ? ఎవరికి తెలుసు? అలా వాడు వాడి దారిన వెళుతూ నువ్వూ రామ్మా అంటే ఊరుగాని ఊళ్ళో నేను వెళ్ళి చేసేది ఏముంటుంది? పైగా నాదో భారం వాళ్ళకు.అదే విధంగా నీకూ పెళ్ళి చేసేస్తే నీ సంసారం నీదవుతుంది కదా.తరువాత నన్ను కనిపెట్టుకోవడానికి ఎవరుంటారని? అదే విధంగా మీ అంకుల్ కూడా ఇలానే ఆలోచిస్తుంటారు కదా .అందువల్లే ఈ నిర్ణయం.దీని వల్ల మానసికంగా ఒక ధైర్యం ఉంటుంది మాకు అంటూ మరింత విశ్లేషణ చేయబోతుండగా
తోవన్ గబ గబా నాలుగు బట్టలు సర్దుకొని వచ్చి నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. చ్చీ చీ పోగాలం బుద్దులు, ఒక మంచీ మర్యాద లేకుండా ఇంట్లోకి ఒక పెద్ద మనిషి వచ్చీ పోతూ ఉంటె దాన్ని ఏమంటారో మీరే ఆలోచించుకోండి.ఈ కొంపకి ఓ నమస్కారం. అక్కా నువ్వు కూడా సాధ్యమైనత తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే నీమీద కూడ మచ్చ పడుతుంది అంటూ అందరూ ఎంతగా వారిస్తూ ఉన్నా మొండిగా బయటకెళ్ళిపోయాడు.
అప్పటికి రాత్రి సుమారు ఎనిమిది గంటలవుతూ ఉండగా మదాలస,లాలసను ఉద్ద్యేశించి వాడెక్కడికెళాతాడ్లేవే నువ్వేం కనాగ్రు పడకు రెండు మూడు రోజుల్లో వాడే వస్తాడు.ఇది మా ఇద్దరికీ మామూలే. . అని చెబుతూ రావు గారిని ఇక్కడే భోజనం చేయమని చెప్పింది.
లాలస రావు గారి వంక గుర్రుగా చూస్తూ లేచి వంటిట్లోకి వెళ్ళింది.
భోజనాల సమయంలో రావు గారు అమ్మా ఏమీ జరగనట్లుగా మామూలుగా మాట్లాడుకొంటూ ఉంటే ఇక్కడ లాలస కు కడుపు రగిలిపోయింది.ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరుగుతూ ఉంటే ఇంత నింపాదిగా ఎలా ఉండ గలుగుతోందో ఈవిడ అనుకొని భోజనాలు కానిచ్చింది..
హాల్లో రావు గారు అమ్మా ఇంకా పిచ్చాపాటీ మాట్లాడుకొంటూ ఉంటే ,లాలస అక్కడ ఉండలేక మేడ మీదకెళ్ళి పడకేసుకొంది. వాళ్ళ సంభాషణలో అన్ని విశయాలు తేలిగా దొర్లిపోతున్నాయి.రాజకీయాల నుండి అక్రమ సంభందాల వరకూ అన్నిటి మీదా ఇద్దరికీ మంచి పట్టు ఉన్నవారిలా మాట్లాడుకొంటూ ఉంటే లాలస ఆశ్చర్య పోయింది.మూగన్నుగా నిదురపోతూ ఉంటే అసంబద్దంగా ఏదో వినిపించడంతో టక్కున కళ్ళు తెరచింది లాలస.
అమ్మా వాళ్ళు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు, కాని తనకెందుకు మెలుకువ వచ్చిందో అర్థం కాలేక చుట్టూ చూసింది.ఊహు ఏమీ లేదు అంతా నార్మల్ గానే ఉంది. ఎందుకిలా అయ్యిందబ్బా అనుకొంటూ కళ్ళు మొసుకొంటూ వాళ్ళ మాటలు వినసాగింది.
రావు గారు పెళ్ళున నవ్వుతూ చూసావా మధూ నీ పిల్లలు ఎంతగా కంగారు పడుతున్నారో ? వాళ్ళ భయమంతా నీ గురించి కాదు, వాళ్ల గురించి, వాళ్ళ భవిశ్యత్తు ఏమతుందో నని అంతే కాని నీ గురించి కాదు.
అమ్మ కూడా చిన్నగా నవ్వుతూ ఈ విశయాన్ని నేనూ గమనించాండీ, ఎంత సేపూ నేను ఎక్కడ కడుపు తెచ్చుకొంటానని భయపడుతున్నారు గాని నా మనస్సు అర్థం చేసుకోవడం లేదు.
రావు:- ఇంత ఆలోచించిన వాళ్లం కడుపు గురించన ఆలోచన మనకుండదా అని? , ఐనా ఈ కాలం పిల్లలకు ఆవేశమే కాని ఆలోచన ఉండదు కదా. .
అమ్ చిన్న గా నవ్వి ఎవరికైనా ఆ వయసులో ఆవేశమే బలం . . .ఆలోచన రెండో పాత్ర వహిస్తుంది. . .మన వయసులో వారికి ఆలోచనే బలం, ఆవేశం ఒక ఆయుధం లాంటిది.
రావు :- అవునవును ఆయుధాలే ఈ వయసులో అందరినీ దగ్గర జేర్చేది అన్నాడు నర్మ గర్భంగా. .
అమ్మ :-చీ మీ మగ బుద్ది పోని చ్చుకొన్నారు గాదు అంది.
ఆ మాటకు ఆయన ఫెళ్ళున నవ్వుతూ అమ్మ తొడ మీద చిన్నగా చరిచాడు.