04-11-2026, 05:16 PM
మనీషా భర్త అరుణ్ ఆరోగ్యం బాగోలేదని, అతను ఎక్కువ రోజులు బతకడని గతంలో చెప్పారు. కానీ అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదా అప్డేట్ చూపించలేదు.
మరోవైపు, అరుణ్ తన భార్య మనీషాను, తన కూతురిని తన ప్రాణ స్నేహితుడైన రవికి అప్పగిస్తున్నట్లు చూపిస్తున్నారు. చివరికి మనీషాకు రవితో పెళ్లి చేయడమే కాకుండా, వారిద్దరినీ ఫస్ట్ నైట్కు కూడా పంపిస్తున్నాడు.
అసలు అరుణ్ ఆరోగ్యం కుదుటపడుతుందా? లేక అరుణ్, రవి ఇద్దరూ కలిసి మనీషాతో తమ జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నారా?

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)