04-11-2026, 10:52 AM
(04-11-2026, 02:15 AM)sarit11 Wrote:ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని మార్పులు వచ్చినా మన మధ్య ఉన్న ఈ బంధం, అభిమానం మరియు అనుబంధం ఇలాగే ఎప్పటికీ చెదరకుండా, మరింత బలంగా కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
మన XOSSIPY కుటుంబ సభ్యులకు 8వ వార్షికోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)