5 hours ago
(Yesterday, 08:41 PM)anaamika Wrote: థాంక్ యు సరిత్ గారు (నాకు కోడింగ్ నేర్పిస్తున్నందుకు)
చాలా సింపుల్ కోడ్ ఇది
[] మన టెక్స్ట్ [/]
square brackets [] and / ఇవి అన్నిటికీ కామన్
ఇక వీటిలో ఏమి పెట్టాలి అనుకుంటున్నారో అది , b - bold , u- under line , s- strike , quote ,
మిగిలిన size , color , align ఇలాంటి వాటికి మనం ప్రత్యేకంగా చెప్పాలి ఏది కావాలో ఇలా
size=large
color=red
align=center
అంతే


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)