31-10-2026, 10:24 PM
మిత్రులారా,
ఈ మధ్య కాలంలో నాకు కథలు రాసే సమయం చిక్కకపోవడం ఒక సమస్య అయితే ఈ కథలు రాయడానికి సరిపడా స్పందన కలగకపోవడం మరొక సమస్యగా మారింది.
అందుకే బాగా ఆలోచించి ఒకప్పటి నా పాత క్లాసిక్ అయిన "ఫర్ సేల్" కథని తిరిగి రాయడం మొదలుపెట్టాను. ఆ విధంగానైనా పోయిన ఆ పాత మోజో టచ్ తిరిగి వస్తుందేమో అని ఆశ. అదీకాక ఈ "ఫర్ సేల్" కథ చివరి అప్డేట్ ఇచ్చి ఇప్పటికి మూడున్నర సంవత్సరాలు గడిచింది. ఇది చాలా దారుణాతి దారుణమైన విషయం. నిజానికి ఈ "ఫర్ సేల్" మరొక్క ౩ - 4 భాగాలు రాస్తే అయిపోతుంది.
అందుకే ఈ 2026 వ సంవత్సరంలో కనీసం నేను మొదలుపెట్టిన కథల్లో కనీసం ఒక్క కథ అయినా ముగించిన సంతృప్తి మిగులుతుందని నిర్ణయించుకుని "ఫర్ సేల్" తిరిగి రాయడం మొదలుపెట్టాను. చూడబోతుంటే ఈ ప్రయత్నమేదో ఫలించినట్లే కనిపిస్తున్నాది. నిన్న రాత్రి నుంచీ ఇప్పటికి 7 పేజీల కథ రాయడం అయిపొయింది. మరొక్క 2 - 3 పేజీల కథ ఈ 13 వ భాగంలో రాయవలసింది మిగిలి ఉంది.
ఆ 2 - 3 పేజీల కథ రాయడం పూర్తీ కాగానే ఈరోజు రాత్రికో రేపు ఉదయానికో ఈ "ఫర్ సేల్" కథ 13 వ భాగం ప్రచురించాబోతున్నాను అని మీ అందరికీ తెలియచేయ్యడం నాకు చాలా అంటే చాలా ఆనందం కలిగిస్తున్నాది.
ఫర్ సేల్ - 12 వ భాగం - posted on July 15, 2023
ఈ భాగం - 12 పేజీలు = మొత్తంగా 112 పేజీలు
https://xossipy.com/thread-10058-page-15.html
మీ,
గుడ్ మెమోరీస్