31-10-2026, 09:19 PM
మన్మధ xxxx గారు,
AI ని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నాను. దానికి పరిస్థితి, సందర్భం, కథనం లాంటి ఇంకాచాలా input లని ఇచ్చి కథని narrate చేపిస్తున్నాను. ఆ వచ్చిన రిజల్ట్స్ లో నుండి మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ input లని మార్చి నేను అనుకున్నట్లుగా అది కథని ఇచ్చాక, దాన్ని మళ్ళీ నేను ఎడిట్ చేసుకుని ప్రస్తుతం మీరు చదువుతున్న ఫార్మ్ లోకి తెస్తున్నాను. బహుశా అలాంటపుడు నేను ఎక్కడో కొన్ని పదాలని మర్చిపోతున్నానేమో, అవి మీకు దొరుకుతున్నట్లున్నాయి. (అడల్ట్ కంటెంట్ AI ఇవ్వదు, ఆదిమాత్రం నా కష్టార్జితం - ఇక్కడొక స్మైలీ ఎమోజి)
మెడికల్ టెస్ట్ లో బయటపడేదేమీ ఉండదు, కథలో ఈ మెడికల్ టెస్ట్ కి మరో ట్విస్ట్ ఉంటుంది, అది తర్వాత మీకు తెలుస్తుంది.
నెక్స్ట్ ఎపిసోడ్ లో శివ గతానికి చెందిన ఒక చిన్న ట్విస్ట్ ఉండబోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మెగా ఎపిసోడ్ గానే వుండబోతోంది, అందుకే వారం పడుతుందని చెప్పాను. మీరందరూ పెట్టే కామెంట్స్, చేసే లైక్స్, ఇచ్చే రేటింగ్ లు మరికొంత పెరుగుతాయని అనుకుంటున్నాను. అలా జరిగితే నెక్స్ట్ ఎపిసోడ్ ని కొంచెం ముందుగానే పోస్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తాను.
మీరందరూ ఇలా నా కథకి కామెంట్స్, లైక్స్, రేటింగ్స్ ఇస్తుంటే, రాబోయే ఎపిసోడ్ గురించి ఇలాగే లీకులు ఇస్తుంటాను.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)