Thread Rating:
  • 162 Vote(s) - 2.98 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
వసుంధర హాల్ లో డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ సర్దుతూ కిచెన్ లో ఉండి పిల్లలిద్దర్ని డిన్నర్ చేయడానికి పిలిచింది..
ఇద్దరు వాళ్ళ రూమ్ లోంచి బయటకొచ్చారు..
వినయ్ ఊపిరి ఇంకా స్థిమితంగా మారలేదు..
ప్రీతి గది వైపు చూసాడు..
సాయంత్రం వేసుకున్న అదే తెలుపు రంగు మెత్తటి షార్ట్ లో పైన తెలుపు రంగు మెత్తటి టీషర్ట్ లో లూస్ హెయిర్ ను రెండు చేతులు పైకెత్తి పోనీ టైల్ వేసుకుంటూ వస్తోంది..
అలా రెండ్ చేతులు పైకెత్తగానే ప్రీతి గుండ్రని బొడ్డు టీషర్ట్ కి షార్ట్ కి మధ్యలో మత్తుగా ఊరిస్తూ కనబడుతోంది..
విను గాడు తెలీకుండానే ఆ నడుము దగ్గర చూపు నిలిపేసి అంతకుముందు చీరలో చూసిన దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు..
ప్రీతి పోనీ టైల్ వేసుకుంటూ వినయ్ వైపు చూసింది..
ఆమె చూపులు కొంచెం కోపం గా చూస్తున్నట్టుగా ఉన్నాయ్..
అది వాడి మీద కోపం కాదు,,తనలో తనకే తెలీని అయోమయం..
ఆమె అలా చూడగానే వినయ్ చూపు దించుకున్నాడు..
ఆమె తొడలు చిన్న షార్ట్ కింద తెల్లగా మెరుస్తూ నున్నగా కనబడుతున్నాయ్..
అలా దొంగచూపులు చూస్తూ నుంచుండిపోయాడు..
ప్రీతి జుట్టు సర్దుకుంటూ వచ్చి చైర్ లో కూర్చుంది..
కూర్చునే ముందు వినయ్ ని చూసింది..
బ్లూ కలర్ షార్ట్ వేసుకుని, మెరూన్ కలర్ టీషర్ట్ లో ఉన్నాడు..
ఆ కూర్చోగానే వినయ్ కూడా కూర్చున్నాడు..
కిచెన్ లోంచి వసుంధర వచ్చి మరో గిన్నె అక్కడ పెట్టీ ఇద్దరికీ వడ్డించింది..
ఆమె వడ్డిస్తుంటే ప్రీతి తన తల్లిని చూసింది..
ఫ్రెష్ గా స్నానం చేసినట్టుంది..
జుట్టు వెనకాల క్లక్కర్ పెట్టుకుని నుదుటి కి కన్నుల రెండు వైపులా ముంగురులు పచ్చిగా పడుతూ..
అందమైన కళ్ళు,,
కత్తి లాగా ఉన్న ముక్కు..
దానికి మెరిసేటి ముక్కు పుడక..
ఎర్రటి పెదాలు..
గులాబీ రంగు బుగ్గలు..
కొత్త నైటి..
ముదురు వంకాయ రంగు హాఫ్ హ్యాండ్స్ సిల్క్ నైటి..
తెలుపు రంగు పులి చారల్లాగా డిజైన్,కాస్త బిగుతుగా ఉండి ..
వసుంధర లోని అందాలు వాటి ఎత్తు పల్లాలు,వాటి షేప్ లు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయ్..
వసుంధర వడ్డిస్తుంటే ఆమెనే చూస్తూ ఉండిపోయిన ప్రీతి..
తన తల్లి జాన్ అందంగా ఉంది..అందులో సగమైనా నేనున్నానా అని ఆమెలో కొంత గుబులుపుట్టింది..
నేను మీ సఖీ... Vhappy
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 29-10-2026, 08:25 AM
RE: జాను (Jannu - by utkrusta - 07-01-2026, 03:21 PM



Users browsing this thread: Hari412, 12 Guest(s)