29-10-2026, 08:20 AM
వసుంధర మెయిన్ డోర్ చప్పుడయింది..
ఇద్దరు టక్కున తల తిప్పి తలుపు వైపు చూశారు..
పక్కింటి బామ్మ : అమ్మాయి..ఇదిగో ఉన్నావా..
అనగానే తల్లి కూతుళ్ళిద్దరూ సర్దుకుని..
వసుంధర : హా ఉన్నా ఆంటీ..
అంటూ లేచి గుమ్మం దగ్గరికివెళ్తుండగానే పక్కింటావిడ లోపలికి వచ్చేసింది..
వసుంధర : ఏంటాంటీ..రండి కూర్చోండి..
పక్కింటావిడ : మరేం పర్లేదు..ఏమ్మా ప్రీతి ఎప్పుడొచ్చావు..
ప్రీతి : జస్ట్ ఇప్పుడే..బెడ్రూం లోంచి హాల్ లోకి..(మెల్లిగా అని)
అంటూ కిసుక్కున నవ్వేసింది..వసుంధర ప్రీతి వైపు చూసి ముసిముసిగా నవ్వుకున్నారు ఇద్దరు..
పక్కింటావిడ : ఏంటమ్మాయ్.. ఏమి వినిపించలేదు
వసుంధర : ఏం లేదు..తనేదో మాట్లాడుతుంది.. ఏంటో చెప్పండాంటి..
పక్కింటావిడ : ఏం లేదమ్మాయ్..మా చెల్లెలి కూతురు ఒకామె మన ఊరి రైల్వే స్టేషన్ మీదుగానే వాళ్ళ అత్తగారింటి నుంచి మా చెల్లి దగ్గరికి వెళ్తోంది ట్రైన్ లో..
వసుంధర : ఆ..
పక్కింటావిడ : ఆమెకివ్వాల్సిన పార్సిల్ ఒకటి నా దగ్గరుంది..కాస్త దాని గురించే పనుండి వచ్చాను..
వసుంధర : ఐతే స్టేషన్ లో ట్రైన్ రాగానే ఆ పార్సిల్ ఇచ్చి రావాలా ఆంటీ..
పక్కింటావిడ : అయ్యో మనం ఇచ్చే పనేం లేదురా..
వసుంధర : మరి..
పక్కింటావిడ : ఆ ట్రైన్ ఎప్పుడో తెల్లవారుఝామున మూడు గంటలకి..మా అబ్బాయికి చెప్తే రాత్రి రెండు గంటలప్పుడు ఎవరో ట్రాన్స్పోర్టేషన్ వాన్ని బుక్ చేసి పంపిస్తా అన్నాడు..
వసుంధర : మరింకేంటి..
పక్కింటావిడ : మన అపార్ట్మెంట్ ముందు రోడ్ అంత ఏవో పనులు నడుస్తున్నాయ్ కదా..వాడు అక్కడెక్కడో మూల చివర్లో ఆగుతాడేమో..ఆ మధ్య రాత్రి చీకట్లో నేనెక్కడ అంత దూరం వెళ్ళి ఇచ్చొస్తా..
వసుంధర ,ప్రీతి సైలెంట్ గా చూస్తున్నారు..
పక్కింటావిడ : కాస్త ఏమనుకోకుండా వాడొచ్చినప్పుడు మీ ఆయన్ని ఇచ్చి రమ్మంటావేమో అని..
ప్రీతి : డాడీ లేడు బామ్మా..ఏదో పనుందని వేరే ఊరెళ్ళాడు..ఇంకో మూడురోజులు రాడేమో..
పక్కింటావిడ : అయ్యో ఔనా..మరి మీ వినయ్ గాన్ని పంపిస్తావా వసుంధర కొంచెం..
ప్రీతి : వాడా.. హహ..వట్టి పిరికోడు..ఆ టైమ్ లో బయటికే రాడసలు..
పక్కింటావిడ : కాస్త ఇచ్చి రమ్మనవా వసుంధర..
వసుంధర లోపల ఆలోచనలో పడింది..
వాసుని ఇచ్చి రమ్మంటే ఎలా ఉంటుందా అని..
తాను చెప్తే కాదనడు..
ఎలాగూ ఓ థాంక్స్ చెప్పాలిగా..అదేదో ఈ వంకతో చెప్పేస్తే ఓ పనైపోతుంది గా..అనుకుంది..
వసుంధర : సరే ఆంటీ..చెప్తాలే గాని..ఎన్నింటికో చెప్పండి..
పక్కింటావిడ : ట్రైన్ తెల్లవారు ఝామున మూడు కి ఇక్కడికి వస్తుంది..ఆ తీసుకెళ్ళే వాడు 2 కే వస్తాడట..వచ్చే ముందు ఫోన్ చేస్తా అన్నాడు..
ప్రీతి ఆ టైమ్ లా వినయ్ గాన్ని ఎలా పంపుతుందా అని చూస్తుంది..వాడు చచ్చినా పోడు..
వసుంధర : సరే ఒక పని చేయండి..ఆ పార్సిల్ నాకివ్వండి..నేనొక నంబర్ ఇస్తా..ట్రాన్స్పోర్ట్ వాడికి ఆ నంబర్ ఇవ్వమని మీ అబ్బాయ్ కి చెప్పండి..సరేనా..
పక్కింటావిడ : అబ్బా..అలాగే అమ్మాయి..మంచి దానివి నువ్వు..ఆ పార్సిల్ తెచ్చిస్తానాగు..
అంటూ వెళ్ళిపోయింది..
ప్రీతి : ఏంటి మమ్మీ.. విను గాడు వెళ్తాడా ఆ చీకట్లో..
వసుంధర : విను ని పంపించనులే.. వదిలేయ్ ఇంక
అంటూ లోపలికి వెళ్ళిపోయింది..
ప్రీతి తన గదిలోకి వెళ్లిపోయింది..
.....

నేను మీ సఖీ...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)