28-10-2026, 08:27 PM
ముందు మనీషా రవి లను దగ్గరికి చేర్చండి బ్రో, పరి గురించి తరువాత ఆలోచిద్దాం. అయినా కాలం మారుతోంది, మారింది. పరి పెద్దగా అయ్యేటప్పటికి ఇంకా చాలానే మార్పులొస్తాయి. నా వరకైతే పరి అమ్మను అసహ్యించుకోదు, ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రాక్టికల్‌గా జరుగుతున్న (రెండు కుటుంబాలలో) క్రమాన్ని బట్టి చెబుతున్నా. ఐరనీ ఏంటంటే రెండు ఫ్యామలీలలోనూ అమ్మాయిలే. ఒక ఫ్యామలీ మొగుడు చచ్చాక బాయ్ ఫ్రెండ్ ను తెచ్చుకుని కూడా పెట్టుకుంటే కూతురు బ్రో..బ్రో..అంటూ సర్దుకు పోవడం, రెండో ఫ్యామలీలో మొగుడు అనారోగ్యానికి గురై ఏ పనీ చేతకాకపోతే తన కూడా పనిచేసేవాడ్ని తెచ్చి కూడా పెట్టుకుంటే ఇక్కడకూడా కూతురు సర్దుకుపోవడం, అమ్మను వేరే ఎవరన్నా కామెంట్ చేస్తే గొడవ పడడం లాంటివి....
:
:ఉదయ్
