28-10-2026, 08:11 PM
రెండు రోజులకి నాలుగు లైనులు, ఒక్కోసారి వారానికి ఒక పేరాగ్రాఫ్ లా అతను పోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికి పేజిన్నర మాత్రమే అయింది. అప్డేట్ పూర్తి చెయ్యలేదు. మొత్తం అప్డేట్ పూర్తయ్యాక మీకు పోస్ట్ చేద్దామని ఎదురుచూస్తున్నాను. నేను కూడా అతనిలా పోస్ట్ చేస్తే, మీరెవరు చదవరు సరికదా తిట్టుకుంటారు.
కొంచెం ఓపిక పట్టండి.
కొంచెం ఓపిక పట్టండి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)