28-10-2026, 12:58 PM
రెండు పేజీలు రాయడానికి రెండు గంటలవరకు పడుతోంది. నేను ఇచ్చే ఏ అప్డేట్ కూడా అయిదు పేజీలకి తక్కువగా లేదు. ఒకరకంగా ఈ కథకి మీరే అంచనాలని పెంచేశారు. వాటిని నిలబెట్టుకోవాలిగా, అందుకే కొంచెం వొళ్ళు దగ్గరపెట్టుకుని ప్రయత్నిస్తున్నాను.
శివ మొదటి అనుభవాన్ని త్వరగా ముగించేశారని Milkboy76 కామెంట్ పెట్టారు. వచ్చే అప్డేట్ లో కూడా అది కంటిన్యూ అవుతుంది. ఎల్లుండి వరకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీ కామెంట్స్ అండ్ లైక్స్ నా ఇన్స్పిరేషన్.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)