28-10-2026, 11:17 AM
2023 లో పడుకున్న దారాన్ని నిద్ర లేపారు
సరే ఇప్పుడు ఎలాగూ కొత్త దారాలు తెరవడం వీలుకాదు కాబట్టి అసంపూర్తిగా ఉన్న కథలను ఔత్సాహిక పాఠకులు , రచయితలు కలిసి వాటిని ఒక తీరానికి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.
నా అభిప్రాయం ఎప్పుడూ HITS 001 కథలు.
వాటిలో 90 కథలు అసంపూర్తిగా ఉన్నాయి.
ప్రతి కథను ఇద్దరు లేదా ముగ్గురు ఒక team గా ఏర్పడి వాటిని ఒక దరికి చేర్చాలి.
ఇబ్బంది ఉంది అని ఆగిపోకుండా దానిని మనకు అనుకూలంగా మలుచుకుని దానిలో నుండే కొత్త దాన్ని సృష్టించాలి

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)