14-11-2018, 09:38 AM
అందరికీ నమస్కారం.....
నేను మీ అందరికీ తెలుసు....
నాకు షేర్స్ ఆఫీస్ ఉన్నదని ఇంతకు ముందు మీ అందరికి చెప్పాను....ఇప్పుడు నేను కూడా ఒక సైట్ షేర్స్ కి సంబంధించి ఓపెన్ చేయాలనుకుంటున్నాను.....
అది ఎలాగు చెయ్యాలి.....కొంచెం హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను.....
సరిత్ గారూ....మీరు కొత్తగా ఈ సైట్ ఓపెన్ చేసారు కాబట్టి....మీరు కొంచెం హెల్ప్ చేస్తారని అశిస్తున్నాను........