Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కుమార్ గాడి కష్టాలు ( ఒరిజినల్ రైటర్)
#28
తెల్లవారింది.

రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ, ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ గడిపిన కుమార్‌కి మాత్రం తెల్లవారిందన్న విషయం గుర్తించేంత తీరిక కూడా లేదు. సాధారణంగా బాచిలర్‌ గదిలో అలారం మోగితే దాన్ని ఆపి మరో ఐదు నిమిషాలు పడుకోవడం వాడి దినచర్య. కానీ ఆ రోజు అలారం అవసరమే లేకుండా పోయింది.
ఎందుకంటే వాడు ఉన్నది తన గదిలో కాదు.
రూప ఇంట్లో.
అదీ జ్యోతి గదిలో.
ఇంతకంటే ఒక బాచిలర్‌కి అదృష్టం ఏముంటుంది? కాకపోతే కుమార్‌కి ఒక చిన్న సమస్య ఉంది. అదృష్టం వచ్చినప్పుడు అనుభవించడానికి వాడికి బోలెడంత ఉత్సాహం ఉంటుంది. కానీ ఆ అదృష్టం వెనక దాగున్న అనర్థాలను ముందుగా ఊహించే అలవాటు మాత్రం లేదు.
అదే వాడి జీవితంలో పెద్ద సమస్య కాబోతోంది.
రూప ఇంకా నిద్రలోనే ఉంది. కుమార్‌కి మాత్రం అప్పటికే మెలకువ వచ్చేసింది. ఆమె పక్కనే పడుకుని, ఆమె వైపు చూస్తూ తనలో తానే నవ్వుకుంటున్నాడు. రాత్రి జరిగిన సంగతులు గుర్తొచ్చినప్పుడల్లా వాడి మొహంలో ఆ నవ్వు మరింత పెద్దదవుతోంది.
రూప కదిలి, కళ్లు తెరవకుండానే అడిగింది.
రూప: ఏంట్రా వెధవా! పొద్దున్నే నా మొహం చూసుకుని అంత నవ్వుకుంటున్నావ్?
కుమార్: నా ఖర్మకి నవ్వుకుంటున్నా అత్తా!
రూప వెంటనే కళ్లు తెరిచి వాడి వైపు తిరిగింది.
రూప: నా మొహం చూసి నీ ఖర్మ గుర్తొచ్చిందా? నా మొహం అంత దరిద్రంగా ఉందా?
కుమార్: నీ మొహం చూసి కాదు. నిన్న రాత్రి నా బతుకు ఎటు పోతోందో తలుచుకుని!
రూప: ఆహా! రాత్రంతా నన్ను వదలకుండా దెంగి, ఇప్పుడు బతుకు మీద ఉపన్యాసాలా? ఒరేయ్, నువ్వు మామూలు వెధవవి కాదురా!
కుమార్‌ పకపకా నవ్వాడు.
కుమార్: మరి నువ్వేమైనా తక్కువా అత్తా? రాత్రి ఒకలా, పొద్దున్నే ఇంకోలా మాట్లాడుతున్నావ్.
రూప: నేను ఏం మాట్లాడానురా?
కుమార్: రాత్రి నీకు నచ్చినట్టు పిలువు అన్నావ్. ఇప్పుడు వెధవా అంటున్నావ్.
రూప: మరి నువ్వు వెధవవే కదరా! నిన్న రాత్రి నుంచి చూస్తున్నాను. నోటికీ మొడ్డకీ అడ్డూ అదుపూ లేదు. నిన్ను చూస్తే నాకు అనిపించేది ఒక్కటే—నీకు నిద్రలో కూడా నోరు మూసుకోవడం, నీ మొడ్డతో నన్ను కెలకటం రావేమో!
కుమార్: నోరు మూసుకుంటే ఎలా అత్తా? నువ్వు మాట్లాడకుండా ఉంటే ఇల్లు బోసిపోయినట్టు ఉంది. నీ పూకేమో పిలుస్తూనే ఉంటుంది!
రూప: అయ్యో, ఇంత ప్రేమా! రెండు రోజుల పరిచయానికే ఇంత బిల్డప్పా?
కుమార్: రెండు వారాలయ్యింది మన పరిచయం అయ్యి. ఆ రైల్లో కలిసినప్పటినుంచీ నిన్ను తలుచుకోని రాత్రే లేదు అత్తా!
రూప అతని భుజం మీద చిన్నగా కొట్టింది.
రూప: ఛీ! నీకు సిగ్గు లేదు రా! రాత్రుళ్లు తలుచుకుని ఏమి చేశావో అర్థం చేసుకోలేని వెర్రిదానిని కాదులేరా!
కుమార్: నీకు ఉందా?
రూప: నాకెందుకు ఉండదు?
కుమార్: ఉంటే అలాంటి ఫొటో పంపిస్తావా అత్తా? నిజంగా నీ సళ్ళు పిచ్చెక్కిస్తున్నాయి! ఆ ఫొటోకంటే ఇలా చూస్తుంటే మరీ కిర్రెక్కిస్తున్నాయి తెలుసా?
రూప అతని వైపు చూసి నవ్వింది. ఆ నవ్వులో సిగ్గు కంటే కుమార్‌ని ఇంకా కొంచెం ఆటపట్టించాలన్న సరదానే ఎక్కువగా ఉంది.
రూప: ఫొటో చూసి ఇంత హడావుడి చేశావా? మరి ఎదురుగా ఉన్నప్పుడు ఏం చేస్తావో అని అప్పుడే అనుకున్నాను.
కుమార్: మరి ఇప్పుడు నీకు నా ప్రతిభ మీద అనుమానం ఏమైనా ఉందా అత్తా?
రూప: ప్రతిభా! నిన్న రాత్రి నువ్వు చేసిన హడావుడికి పక్కింటోళ్లకు కూడా నీ ప్రతిభ తెలిసిపోయి ఉంటుంది.
కుమార్: అబ్బా! అంటే నా పేరు ఊరంతా మారుమోగిపోతుందన్నమాట!
రూప: ముందు నీ నోరు మూయరా బాబూ! నీ పేరు మారుమోగితే నా పరువు గంగలో కలుస్తుంది.
కుమార్: నీ పరువు గురించి ఇప్పుడు గుర్తొచ్చిందా? రాత్రి మాత్రం...
రూప: ఒరేయ్! మళ్లీ మొదలుపెట్టావా? నీకు ఏదైనా చెప్పాలంటే రాత్రి సంగతులే గుర్తొస్తాయా?
కుమార్: మరి అంత మంచి జ్ఞాపకాలను మర్చిపోవాలా అత్తా?
అంటూనే కుమార్‌ చేతులు రూప పిరుదుల దగ్గరికి చేరాయి. సుతారంగా ఆమె గుద్ద బొక్కపైన నిమురుతుంటే ఆమె అతని చేతుల్ని ఆపబోయినట్టు నటించి, చివరికి అతని వైపు తిరిగి పడుకుంది తన పూకుని అతని చేతికి అప్పగించేస్తూ..
రూప: నీకు అసలు అలసట అనేది లేదారా? రాత్రంతా నిద్రపోకుండా మాట్లాడావ్. ఇప్పుడు మళ్లీ మొదలెట్టావ్.
కుమార్: నీలాంటి అందం పక్కనుంటే అదీ ఇలా వంటిమీద బట్టలు లేకుండా.. నిద్రపోవడానికి నేను కొజ్జాని కాదు కదా అత్తా... నువ్వు పక్కన ఉంటే నిద్ర ఎలా వస్తుంది చెప్పు?
రూప: మరి నేను పక్కన లేకపోతే?
కుమార్: అప్పుడు నీ గురించి ఆలోచిస్తూ.. నా మొడ్డతో ఆడుకుంటూ.. నిద్రపోను. నువ్వు పక్కన ఉంటే నీ పూకు కెలుకుతూ.. నిద్రపోను. మొత్తానికి నా నిద్రకు నువ్వే శత్రువువి!
రూప నవ్వుతూ అతని చెంప మీద చిటికేసింది.
రూప: మాటలు మాత్రం బాగా నేర్చుకున్నావురా! ఆ మోహినీతో కూడా ఇలాగే మాట్లాడావా? అందుకేనా అది కూడా నీకు తన పూకు ఇచ్చేస్తా అన్నాది! ఆ కుర్రలంజ రాగానే ఈ అత్తని వదిలేస్తావారా?
కుమార్ గాడికి ఒక్కసారి జ్యోతి గుద్ద తన కళ్ళముందు కనిపించింది. తన మొడ్డలో తనకు తెలియకుండానే చలనం మొదలయ్యింది. జ్యోతి గదిలో.. జ్యోతి బెడ్ మీద జ్యోతి అమ్మ కౌగిలిలో.. స్వర్గం అంటే ఇదేనేమో.. రంభ ఊర్వశులతో ఇంద్రుడు రమించినట్టు, వీడు కూడా రూప జ్యోతులతో ఒకేసారి దెంగులాడితే.. ఆహ! ఈ జీవితానికి ఇంకేమి కావాలి?

రూప: సచ్చినోడా.. ఆ మోహిని పేరు చెప్తేనే లేపేసుకుంటున్నావ్.. ఇంక ఆ లంజ పూకిచ్చేస్తే నన్ను వదిలేస్తవు రా.

కుమార్: ఎహె! ఆపు అత్తా.. ఇలా కుళ్ళుకుంటున్నావేంటే! అయినా మీ ఆడాళ్ళకి మీరే శత్రువులు. మోహిని అందం మోహినిది.. నీ అందం నీది. అయినా ఇలాంటి సిట్యుయేషన్లో దాని గురించి దేనికి?
రూప: ఓహో! అంటే అబ్బాయిగారికి ఇద్దరమూ కావాలన్నమాట. ఇద్దరమేనా ఇంకా ఎవరైనా ఉన్నరా? మనలో మన మాట.. గుద్ద దెంగి వదిలేస్తావా లేక పెళ్ళి చేసుకుంటావా ఆ లంజని?
కుమార్ గాడి వేళ్ళు ఎప్పుడు రూప పూకులో దూరయో కూడా తెలీదు. కానీ తెగ కెలికేస్తున్నాడు.

కుమార్: అత్తా.. మోహిని గుద్ద భలే ఉంటుంది. ఎప్పుడెప్పుడు నా మొడ్డ దానిలో దూరుస్తానా అనే కోరిక పిచ్చెక్కిస్తోంది. నిజంగానే పెళ్ళి గురించి ప్రస్తుతానికి ఆలోచనలేదే.. నీ మాటల్తో నువ్వే ఆ ఆలోచన నాకు తెప్పిస్తున్నావు తెలుసా..

కుమార్ గాడి వేళ్ళ దాడికి రూపకి పిచ్చెక్కుతోంది. మాటలు మత్తుగా సగం సగంగా వస్తున్నాయి నోట్లోంచి.. పొద్దుపొద్దున్నే భావప్రాప్తికి దగ్గర పడుతోంది మరి! ఇంత పొద్దున్నే కార్చుకుని ఒక దశాబ్దం దాటిందేమో బహుశా!!

రూప: ఆ.. చంపుతున్నావురా.. అది అలాగే..అక్కడే.. ఆపకు రా.. నీ మోహిని గుద్దే దెంగుతావో, పెళ్ళి చేసుకుని పూకు దెంగి నీ పిల్లలకి తల్లినే చేస్తావో.. నీ ఇష్టం!! ఇప్పుడు మాత్రం ఆపకు..అసలు ఎప్పుడూ ఆపకు.. అద్ది..అలాగే కెలుకు.. కారిపొయేలా ఉంది రా.. ఇలాగే పగలు రాత్రి లేకుండా నన్ను సుఖపెట్టు రా నా రంకుమొగడా.. నీయమ్మా..ఎక్కడున్నవురా ఇన్నాళ్ళూ.. అలాగే..నీ లంజని రా.. నన్ను ఇలాగే వాడుకోరా.. నీ మొడ్డ చీకుతా రా జీవితాంతం.. అమ్మా.. చీ.. నువ్వు చెప్తే నీ పెళ్ళాం పూకు కుడా నాకుతారా.. అలాగే కెలుకు.. నీయమ్మని దెంగ.. ఏమి చెప్తే అలా చేస్తా.. ఆపకు రా.. కారిపోతోంది రా..

కుమార్ గాడు ఇంకా కసిగా కెలికేస్తున్నాడు. రూప మాటలు వాడికి కూడా ఏదొ తెలియని కసెక్కిస్తున్నాయి.
కుమార్: అబ్బ.. అత్తా.. కసి లంజవే నువ్వు.. దెంగుతానే.. ఇద్దరిని కలిపి దెంగుతా ఒకే మంచం మీద.. నీ నోట్లో నా మొడ్డ.. మోహిని చేత నీ పూకు నాకిస్తా.. నువ్వు నా మొడ్డని నీ గుద్దలో పెట్టుకున్నాకా..

రూప కుమార్ గాడి చేతిలో కార్చేసింది. సిగ్గుతో కుమార్ ఛాతిలో తన మొహం దాచేసుకుంది.

రూప: నిజంగా లంజని చేసేశావ్ కదరా.. నీ పెళ్ళం చేత నా పూకు నాకిస్తావా.. నాచేత దానిని నాకిస్తావా? ఇంత కసి ఏంట్రా నా మీద?

కుమార్: ఎవరిమీదైనా చిరాకు రావటానికి కారణాలు ఉంటాయి గానీ కోరికలు కలగడానికి కారణాలు ఏముంటాయి అత్త.. ఈ పెద్ద గుద్ద ఆ గంగా బోండాలు తప్ప?

రూప: చీ వెధవా.. మాటవరసకి కూడా ఇష్టం ప్రేమ అనే మాటలు రావటం లేదు నీ నోట్లోంచి. అంతేలే..మొడ్డలేస్తే దూరటానికి శతకోటి పూకుల్లో నాదో బోడి బొక్క. అలాగే కానియ్యి! రంకు మొగుడివేకానీ అసలు మొగుడివి కాదు కదా..

కుమార్: అలా తిట్టకే అత్తా.. ఇద్దరం ఇలాగే ఎంజోయ్ చేస్తాం. నీమీద ఒట్టు! నీ తిట్లు కూడా భలే కసెక్కిస్తున్నాయి తెలుసా!

రూప: ఎందుకురా? తిట్లు కూడా అంత ఇష్టమా?
కుమార్: నువ్వు తిడితే అందులో కూడా ప్రేమ కనిపిస్తోంది.
రూప: వెధవా! ఈ ప్రేమా, గీమా అనే మాటలు నువ్వు మట్లాడవు గానీ నాచేత అనిపించేస్తావా? మాటలతో నన్ను బుట్టలో వేసేయాలని చూస్తున్నావా?
కుమార్: నువ్వు already బుట్టలో పడిపోయావేమో అని నా అనుమానం.
రూప: ఏంట్రా నీ ధైర్యం?
కుమార్: ధైర్యం కాదు అత్తా. నీ మొహం చూస్తేనే తెలుస్తోంది.
రూప: నా మొహంలో ఏముంది?
కుమార్: నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటే నీకు కోపం వస్తుంది. ఇంకొంచెం సేపు ఉంటానంటే నీకు సంతోషం. కానీ బయటకు మాత్రం నన్ను వెధవ అంటావ్. ఇదేం లెక్క?
రూప ఒక్క క్షణం అతన్ని చూసింది. కుమార్‌ సరదాగా అన్నా, ఆ మాటలో కొంత నిజం ఉంది. నిన్నటిదాకా అతను తనకు తెలిసిన ఒక యువకుడు మాత్రమే. ఇప్పుడు మాత్రం అతను పక్కన లేకపోతే ఏదో వెలితిగా అనిపించే స్థితికి తాను వచ్చేసిందేమోనని ఆమెకే ఆశ్చర్యంగా ఉంది.
రూప: నీకు ఎక్కువైపోతోందిరా! రెండు మంచి మాటలు మాట్లాడితే నెత్తినెక్కి కూర్చుంటున్నావ్.
కుమార్: పోనీలే అత్తా.. కింద పడుకుంటా.. పైన ఉండి దెంగటం నీకు నచ్చింది కదా!
రూప: ఛీ! నీతో మాట్లాడటమే దండగ.
కుమార్: అయినా మాట్లాడుతున్నావుగా!
రూప: నీ నోరు మూయించడానికి.
కుమార్: దానికి ఇన్ని మాటలెందుకు అత్తా? నువ్వు ఒక్కసారి నవ్వి నీ పూకు నోటిదగ్గర పెడితే చాలు, నేనే నోరు మూసుకుంటా.
రూప: నిన్న రాత్రి కూడా ఇలాగే అన్నావ్. తర్వాత నీ మొడ్డతో నా గుద్ద మూశావ్..?
కుమార్: అది వేరే విషయం అత్తా!
రూప: ఆహా! నీకు ప్రతి విషయానికీ ఒక సమాధానం సిద్ధంగానే ఉంటుందన్నమాట.
కుమార్: నువ్వు ప్రశ్నలు అడుగుతుంటే సమాధానాలు చెప్పక తప్పుతుందా?
రూప: సరే, చాల్లే. లే! వెళ్లి మొహం కడుక్కో. కాఫీ పెడతాను.
కుమార్‌ మాత్రం కదల్లేదు.
రూప: ఏంట్రా? వినిపించలేదా?
కుమార్: వినిపించింది. కానీ ఒక సందేహం ఉంది.
రూప: ఏంటో ఆ దరిద్ర సందేహం?
కుమార్: నిన్న రాత్రి నుంచి నన్ను అత్తా అని పిలవనిస్తున్నావ్ కదా. నిజంగా నీకు ఆ పిలుపు నచ్చిందా? లేక నన్ను దగ్గర చేసుకోవడానికి ఊరికే అన్నావా?
రూప నవ్వు కొంచెం తగ్గింది. అతని వైపు చూసి, నెమ్మదిగా గుసగుసగా AVS style లో మాట్లాడింది.
రూప: నచ్చకపోతే పిలవనిస్తానా రా? నాకు నచ్చినట్టుగా నువ్వు పిలిస్తే నాకు బాగుంటుంది. కానీ నీకు నచ్చినట్టు పిలిస్తే.. అదో తుత్తి.
కుమార్: ఆహా.. చాలానే ఉందే.. నా లంజ అత్తవే నువ్వు!!

రూప: మంచిది..ఇంకేమి సందేహాలు లేకపొతే మంచం దిగండి ఇంక. కాఫీ తాగి రెడీ ఐతే కంచం సంగతి కూడా చూడాలి. సోమవారం వచ్చేసింది. బుధ్ధిగా ఆఫీసుకి వెళ్ళి పని చేసుకోండి ఇంక. నేను కూడా అన్ని పనులు ముగించుకుని సాయంత్రానికి నా రంకు మొగుడి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

కుమార్: అబ్బో! ఏమి పనులు అత్తా.. ఏదైన ఉద్యోగం చేస్తున్నావా?

రూప: తమరికేంటి బాబు.. ఆఫీస్ కి వెళ్ళి అక్కడి పూకుల్ని కెలికి అదే ఉద్యోగం అనుకుంటారు. నా మొగుడికి నేనే కాల్ చేసి నేనొకదాన్ని ఉన్నా అని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కూతురికి కూడా మొదలయ్యింది ఈ పాడు జబ్బు! తర్వాత ఇల్లు వాకిలీ సర్దాలి. ఏమాత్రం శుభ్రంగా లేకపొయినా మాటలు పడాలి. బట్టలు బాశనలు బోనస్! నా పనుల లిస్ట్ సంగతి దెనికి గాని నువ్వు లేవరా నాయనా!
వద్దనుకుంటూనే కుమార్ లేచి బాత్రూం వైపు నడిచాడు..

గుర్రం గుడ్డిదైనా దానా తప్పదు కదా!! వాడూ ఆఫీస్ కి వెళ్ళలి. జ్యోతికి కాల్ చేసి గంటలకొద్దీ సొల్లెయ్యాలి.. రవళికి కనపడాలి..సత్యవాణికి కనపడకూడదు.. రమేష్ కి అస్సలు కనపడకూడదు.. రాత్రంతా ఎక్కడ ఉన్నావు లాంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పే పరిస్థితి లేదాయె మరి!
Social Media Presence

Ping me on Telegram @cherianraju
[+] 5 users Like hyd_cock's post
Like Reply


Messages In This Thread
RE: కుమార్ గాడి కష్టాలు ( ఒరిజినల్ రైటర్) - by hyd_cock - 6 hours ago



Users browsing this thread: DREAM BOY, NARAKI, 9 Guest(s)