Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కుమార్ గాడి కష్టాలు ( ఒరిజినల్ రైటర్)
#15
మర్నాడు ఆఫీస్ లో తన పధకాన్ని అమలుచేయడానికి నిర్ణయించుకున్నాడు మన కుమార్. ట్రైనింగ్ స్టార్ట్ అవ్వటానికి ఇంకా పది నిముషాలు ఉంది. ట్రైనర్ కూడా ఇంకా రాలేదు. ఇదే మంచి టైం అనుకుని వెళ్లి సత్యవాణి పక్కన కూర్చుని కబుర్లు మొదలుపెట్టాడు. ఆడవారికి సహజమైన ఈర్ష్య, అసూయలే తమ అస్త్రాలు. ఎంతటి అందగత్తె అయినా నచ్చిన మగాడి పొందు కోసం పోటీ కోరుకోదు. జ్యోతి కూడా ఆడదే కదా!!

కుమార్: హాయ్ వాణి.. ఎలా ఉన్నావు ఈరోజు?

వాణి: నేను బాగానే ఉన్నాను. బట్ ఆలా ఎందుకు అడిగావు? (తనని పలకిరించాడు అన్న ఆశ్చర్యం ముఖంలో కనపడిపోతుంది)

కుమార్: నథింగ్.. నిన్న చాల అప్సెట్ గా కనపడ్డావు. అందుకే అడిగా.

వాణి: ఓహ్..సారీ...

కుమార్: నిన్న సడన్గా ఆఫ్ వచ్చేసరికి ఏమి చెయ్యాలో తెలియలేదు. చాలా బోర్ అవ్వాల్సి వచ్చింది. (జ్యోతి కి వినపడేలా)

జ్యోతికి పాపం ఏమి అర్ధం కావటంలేదు. కుమార్ బిగిసిపోయిన సత్యవాణిని ఊరడించటానికి ఆలా అన్నాడా లేక నిజంగా తనతో గడిపిన టైం నచ్చలేదా? అదే తేల్చేసుకోవాలని మధ్యలో దూరింది.

జ్యోతి: బోర్ అయ్యావా? నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను నిన్న. ఏమి తక్కువైంది నీకు?

కుమార్: అదేమీ లేదు... నేను కూడా చాలా ఎంజాయ్ చేశా.

జ్యోతి: మరి దేనికి ఆలా అన్నావ్. అప్పుడే నేను నీకు అలుసైపోయా కదా.

కుమార్: అయ్యో జ్యోతి... అర్ధం చేసుకో. మన సత్యవాణి అప్సెట్ గా ఉంది కదా చీర్ చేద్దాం అని.

వాణి: అసలు ఏమి జరిగింది? మధ్యలో నా గురించి దేనికి?

జ్యోతి: ఓయబ్బో! అయ్యగారిని ఒక మాట అంటేనే అమ్మగారికి ఇదైపోతోందే!

వాణి: స్టాప్ ఇట్ జ్యోతి. మీరు మీరు మాట్లాడుకుంటూ నన్ను మధ్యలో లాగుతారేంటి. ఇది చూడలేకే నేను వెళ్ళిపోయా నిన్న.

కుమార్: ఆపండి ఇద్దరు. ట్రైనర్ వస్తే బాగొదు.

వాణి: రానియ్యి. ఏమి చేశాను అని నేను ఆపాలి?

కుమార్: హ్మ్మ్... నువ్వు కూడా ఏంటి జ్యోతి చిన్నపిల్లలా?

జ్యోతి: నువ్వు మాట్లాడకు ముందు. ఎంత బాగుంది నిన్న. బోర్ కొట్టిందట సార్ కి.

కుమార్: మళ్ళీ అదే మాట. ఐ ఆమ్ సారీ. అయినా... ఎదో ఆ క్షణం ఆలా జరిగింది. నీకు ఎలా ఉందో ఏమో తెలియకుండా నేను మాత్రం ఎలా మాములుగా ఉండను చెప్పు.

జ్యోతి: అంటే బాగోకుండానే నీతో ఎంజాయ్ చేసానా? అంత చీప్ క్యారెక్టర్ దానిలా కనపడుతున్నానా?

కుమార్: బాబోయ్! దేనికి ఇంత సీరియస్ అవుతున్నావ్. నిన్న రాత్రి చాట్ లో కూడా తాతయ్య..తోటకూర కట్ట అన్నావ్. సో, నేనంటే ఇంటరెస్ట్ లేదు అనుకున్నా.

జ్యోతి: ఇంటరెస్ట్ లేదంటే వెంటనే వేరే వాళ్ళని తగులుకోవాలా?

పక్కన ఉన్న సత్యవాణికి ఏమీ అర్ధం కావటం లేదు. వీళ్ళద్దరు దేనికి ఇంత గొడవపడుతున్నారు... అసలు ఏమి జరిగింది నిన్న? ఏమైనా జరిగినా, తనను తగులుకోవటం ఏమిటి?

సత్యవాణి: గైస్... ఆపండి. అసలు ఏమైంది నిన్న? ఈగోల అంతా ఏమిటి?
కుమార్: ఏమి లేదు వాణి! వదిలేయ్..
జ్యోతి: లేకపోవటం ఏమిటి? చంపేస్తా ఆ మాట అంటే!
జ్యోతికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ కుమార్నా తాను నమ్మింది. ఈ కుమార్ నా తాను ప్రేమించింది!!!
వాణి: చిల్ చిల్!!! అసలు ఏమైంది జ్యోతి...
జ్యోతి: i trusted this idiot . trusted him with my life ... I LOVED HIM .
కుమార్ గాడికి కావలిసింది వచ్చేసింది. ఇంక ఈ డ్రామాకి తెరదించేసే టైం కూడా వచ్చేసింది. వచ్చి జ్యోతిని కౌగలించుకున్నాడు.
కుమార్: ఓయ్... సారీ నిన్ను హర్ట్ చేసి ఉంటె. ఎదో మాటల్లో ఆలా అన్నాను అంతే... దానికే ఇలా అయిపోవాలా? ఐ లవ్ యు టూ.
జ్యోతి: నిజంగా?
కుమార్: నీ మీద ఒట్టు.
వీళిద్దరిని దూరం నుంచి చూడటం తప్ప ఏమి చేయలేకపోయింది సత్యవాణి. తాను కేవలం ఒక పావు మాత్రమేనని అర్ధం కావటానికి ఎక్కువ సమయం పట్టలేదు. వీళ్ళిద్దరిని చూస్తుంటే కంపరం వచ్చేస్తోంది. జరుగుతున్నా డ్రామాని ముగింపు పలుకుతూ ట్రైనర్ కూడా వచ్చేశాడు. ముగ్గురు ఎవరి స్థానాల్లో వారు సర్దుకుని కూర్చున్నారు.
ట్రైనర్: సో, I was on a personal work yesterday... Did you guys miss me?
కుమార్ జ్యోతిలు ఫక్కున నవ్వేసేరు వీడి మాటలకి. సత్యవాణికి మాత్రం చిరాకు పెరిగిపోయింది పాపం!!
లంచ్ టైంలో కాంటీన్ లో కూర్చున్న తర్వాత మెల్లగా టాపిక్ స్టార్ట్ చేసేడు కుమార్.
కుమార్: జ్యోతి... ప్రొద్దున్న దేనికి అలా రియాక్ట్ అయ్యావు?
జ్యోతి: ఏమో తెలీదు.
కుమార్: తెలీదా? పోనీ నన్ను ప్రేమించటం అయినా తెలుసా? లేక...
జ్యోతి: నోరు ముయ్యి. అది 100%. నువ్వు లేకుండా నేను ఉండలేను ఇంక.
కుమార్: నేను కూడా... కానీ మరీ రెండంటే రెండు రోజుల్లో...
జ్యోతి: కదా!!! అంతా మాయగా ఉంది. నువ్వు పెద్ద మాయలోడివి. నాకు తెలియకుండానే నా మీద ఎదో మేజిక్ చేసేశావు రా నువ్వు.
కుమార్: కాదు కాదు... ఈ మాయ అంతా నీదే.
జ్యోతి: ఐతే నీ golden damsel అన్నమాట నేను.
కుమార్: డౌటా...
కుమార్ గాడు ఇంకొంచెం ముందుకి వెళ్ళాలి అనుకున్నాడు. ఎవ్వరికి వినపడకుండా చిన్న గొంతులో మాట్లాడటం మొదలుపెట్టాడు.
కుమార్: జ్యోతి... నీకొక విషయం చెప్పాలి.
జ్యోతి: ఏంటో?
కుమార్: అదీ అదీ... GD అంటే Golden Damsel కాదు.
జ్యోతి: మరి...
కుమార్: కోప్పడకూడదు, ఫీల్ అవ్వకూడదు.
జ్యోతి: సరే.. పడను, అవ్వనూ... చెప్పు.
కుమార్: GD ఆంటే గుద్ద దెంగుడు. దానికి మా కోడ్ వర్డ్ అది.
జ్యోతి: ఛీ!!! నిన్నూ... అయినా అక్కడ కూడా చేస్తారా?
కుమార్ గాడి పని బాగుంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. జ్యోతి పూర్తిగా ప్రేమలో మునిగింది. అక్కడ రూప కూడా ఆల్మోస్ట్ ఇదే రేంజ్ లో ఉంది. ఇంక జాగ్రత్తగా ఇంటి అడ్డ్రస్సు కనుక్కుని వెళ్ళటమే మిగిలింది. వెళ్తే పూకు నాకించుకుంటా అని రూప అసలే మాట కూడా ఇచ్చేసింది కదా!!!
Social Media Presence

Ping me on Telegram @cherianraju
[+] 2 users Like hyd_cock's post
Like Reply


Messages In This Thread
RE: కుమార్ గాడి కష్టాలు ( ఒరిజినల్ రైటర్) - by hyd_cock - 7 hours ago



Users browsing this thread: NARAKI, 10 Guest(s)