Thread Rating:
  • 18 Vote(s) - 2.72 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Incest 2026 # దసరా ... గమనిక
#73
09



వీణ, తేజ ఇద్దరు రంగులరాట్నం ఎక్కి కూర్చున్నారు. ఇంకో రెండు నిమిషాల్లో తిరుగుతుందనగా తేజా మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. వాణి మాట్లాడిన మాటలు, ఇందాక ప్యాంటు మీద మొడ్డని కొట్టింది.. ఇవన్నీ తేజాకి సైకలాజికల్ గా షాక్ ఇచ్చాయి. వాణి చుట్టే కుక్కలా తిరిగే ఆలోచనలు వస్తున్నాయి. వాణి ఇలాగే ఇంకేమైనా చేస్తుందా అన్న కుతూహలం లోపల ఆసక్తిని పెంచుతుంది. ఇదంతా నా బుర్రలో ఇలా ఆలోచించాలనే వాణి ఈ పని చేసిందా లేక మాములుగా చేసిందా అని తేజ ఆలోచిస్తుంటే ఏమైంది అని అడిగింది వాణి. ఏమి లేదన్నాడు. ఇంకా చెప్పు ఎంతమందిని దెంగావ్ అంది. మళ్ళీ అదే టాపిక్.. ఇది కావాలనే చేస్తుంది. తేజా నవ్వాడు. మా అమ్మ ఒకటి, నీ కూతురు రెండు, నువ్వు వస్తే ముచ్చటగా మూడు అన్నాడు. రంగులరాట్నం తిరగడం మొదలయింది , వాణి తేజ తొడ మీద చెయ్యి వేసి పట్టుకుంది. నా మీద కన్ను పడింది నీకు, నా అనుమానం నిజమే అంది వాణి. అబ్బో ఇది మామూలు లంజ కాదు అనుకున్నాడు తేజ. ఈసారి వాణీ తొడ మీద చెయ్యి వేసి కొంచెం గట్టిగానే పట్టుకున్నాడు. వాణి చురుగ్గా చూసింది, రంగులరాట్నం పైకి వెళ్లి కింది దిగుతుంటే నాకు ఎత్తులంటే భయం అన్నాడు తేజ అమాయకంగ. అవునా అంది వాణి.. అవును ఆంటీ అని భయపడుతున్నట్టు రెండు చేతులతో వాణి నడుముని వెనక నుంచి చుట్టేసి సళ్ళని కప్పేసాడు.


రేయి వదలరా..
ఉహు నాకు భయం అన్నాడు తేజ, రెండు చేతి బొటన వేళ్ళతో వాణి రెండు ముచ్చికలని తడుపుతున్నాడు. వాణి ముచ్చికలు గట్టి పడ్డాయి. పైట పక్కకి పోతుంది. రంగులరాట్నం రెండో రౌండు తిరుగుతుంది. తేజా.. అంది కోపంగా వాణి. ఏమైంది ఆంటీ అని భయంగా చూస్తూనే రెండు ముచ్చికలని నలిపాడు. ఆవ్..మంది వాణి. వదలరా అని మూలిగింది. కొంచెం సేపు ఓర్చుకో ఆంటీ అని ముచ్చికలని వదిలేసి సళ్ళని గట్టిగా పిండడం మొదలుపెట్టాడు. తేజా పట్టుకి వాణికి కింద గుల రేగుతుంది. మూడో రౌండు పూర్తయ్యి నాలుగోది తిరుగుతుంటే అప్పుడు వదిలేశాడు.. రంగులరాట్నం ఆగగానే ఆంటీ ఇంకోసారి నన్ను ఇలా భయపెట్టకండి అని ఇందాక వాణి తన మొడ్డ మీద కొట్టినట్టే తేజా కూడా వాణి పూకు మీద ఒత్తి కిందకి దిగేశాడు. ఈ సారి కరెంట్ షాక్ కొట్టిన పరిస్థితి వాణిది అయ్యింది. తనలో సగం వయసు ఉన్నవాడు నొక్కుతుంటే కొత్తగా ఉంది.







గిరి దగ్గర నుంచి దూరం వచ్చేసిన దీపికకి, గాజులు కొంటున్న గౌరీ కనిపిస్తే తన దగ్గరికి నడిచింది. గౌరీ గాజులు చూస్తూనే చాటింగ్ చేస్తూ మెసెజ్ చదివి నవ్వుతుంది. గౌరీ దగ్గరికి వెళ్లి వెనక నుంచి తొంగి చూసింది. చాట్ పైన తేజ అని ఉండడం చూసి గౌరీ మీద తొంగి చూడటం ఆపేసింది దీపిక. వెనక ఎవరో ఉన్నట్టు అనిపించగానే వెనక్కి తిరిగింది గౌరీ, కళ్ళ ముందు దీపిక మెడ చూసి తల ఎత్తి చూసింది గౌరీ.. వెంటనే నవ్వి ఏమైనా తీసుకుంటారా అని అడిగింది.. ఇద్దరు గాజులు తీసుకున్నారు. మీరు చాలా హైట్ ఆంటీ అంటే నవ్వింది దీపిక. అమ్మ వాళ్ళు ఎక్కడా అని అడిగితే అటు వైపు ఉన్నారంది దీపిక. వాళ్ళ కోసం చూస్తూ నడుస్తున్నారు. తను దీపిక పక్కన నడుస్తుందనే గానీ ఒక్క మాట మాట్లాడదామన్నా గౌరీ గొంతు నుంచి బైటికి రావట్లేదు. దీపిక ఆంటీ తననే చూస్తుంటే తెలియని ఇబ్బంది, పైగా తేజా మెసేజీలకి రిప్లై ఇవ్వలేకపోతుంది గౌరీ. దానికి తోడు తేజా తనని ఒప్పుకున్న దగ్గర నుంచి అంతా కొత్తగా ఉంది. చిన్నప్పటి నుంచి తెలిసిన ఫీలింగ్సే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంటే మాటిమాటికీ సిగ్గు ముంచుకొస్తుంది. ఆ సిగ్గు వల్ల గౌరీ మోహంలో తెలియని వెలుగు పులుముకుంది. దీపిక ఆ మార్పునే చూస్తుంది. మొన్నటిదాకా వాణి కూతురు అంటే ఏముందిలే అని లైట్ తీసుకునేది దీపిక. ఇప్పుడు అదే వాణి కూతురు చూపు తిప్పకుండా తన వైపే చూసేలా చేస్తుంది. అలా చూస్తున్నందుకు గౌరీ ఇబ్బంది పడటం తెలుస్తున్నా అందులోనూ ముచ్చటగా అనిపిస్తుంటే చూడకుండా ఉండలేకపోయింది. ఆంటీ.. అంది గౌరీ. దానికి దీపిక, అందంగా ఉన్నావే కాసేపు చూసుకొనీ అంది. గౌరీ నవ్వుతుంటే ముద్దొచ్చి తన బుగ్గ మీద ముద్దు పెట్టింది దీపిక. ఆంటీ..! అని గౌరి ఆశ్చర్యపోతే దీపిక సరే పదా అంది. గౌరీ ముందు నడుస్తుంటే నడ్డి చూసింది దీపిక. ఇంతకముందు ఎత్తి ఎత్తి నడిచేది, ఇప్పుడు నడకలో నెమ్మదినం వచ్చి నడ్డి రిధంలో ఊగుతుంటే నవ్వుకుంది. గౌరీ వెనక్కి తిరిగి చూడగానే దీపిక ఒక అడుగు వేగంగా వేసి పక్కనే నడిచింది.




ఇటు వాణి, తేజా ఇద్దరు దీపికని వెతుకుతూ నడుస్తున్నారు. ఎవరితో.. తెగ నొక్కుతున్నావ్ అని అడిగింది వాణి. ఇందాకటి నుంచి ఫోన్ చూస్తూ చాట్ చేస్తున్నాడు తేజ, మధ్యలో నవ్వుతున్నాడు. ఎవరు అని మళ్ళీ అడిగితే నీ కూతురు అన్నాడు తేజ మొహం చూడకుండా.. నిజంగా దాన్ని పెళ్లి చేసుకుంటావా? అన్న వాణి మాట వినగానే ఫోన్ జేబులో పెట్టి తల తిప్పి చూశాడు. నీకెందుకు అంత డౌటు నా మీద అని అడిగాడు తేజ. దానికి వాణి ఏమి లేదని తల ఊపి ముందుకు నడుస్తుంటే వాణి గుద్ద చూసి అబ్బో అనుకుని పక్కన చేరాడు.


నడుస్తూ అందరూ కలుసుకునేలోపే చీకటి పడి లైట్లు మొదలయ్యాయి. రష్ కూడా పెరిగేసరికి ఇప్పుడు ఇంకా కళగా ఉంది. ఉన్నట్టుండి గౌరీ తన చెయ్యి పట్టుకుని వేగంగా ఎందుకు నడుస్తుందో దీపికకి అర్ధంకాలేదు. వెనక్కి తిరిగి చూసింది, గిరి కొడుకు తరుణ్ కనిపించాడు, వాడి వెనక గిరి కూతురు చందనతో పాటు శరత్ కొడుకు కూడా కనిపించారు. చందన ఏడుస్తూ నడుస్తుంది, శరత్ కొడుకు వేణు చందనని తిడుతున్నట్టు కనిపిస్తుంది. మధ్యలో గిరి కొడుకు తరుణ్ కోపంగా వెనక్కి తిరిగి ఇద్దరినీ తిడుతున్నాడు. దీపిక గౌరీని ఆపింది. ఆంటీ అటు వెళదాం రండి అంటే ఒక్కనిమిషం అంది దీపిక. ముగ్గురు దగ్గరికి రాగానే ఏమైందని అడిగింది. సరిగ్గా అప్పుడే వాణి, తేజా కూడా వచ్చారు. చందన తేజాని చూడగానే ఏడుపు మొహం పెట్టింది. అది చూసి తేజా మొహం తిప్పుకోవడం గౌరీ గమనించింది.

తరుణ్ చందనని కోపంగా చూస్తూ.. అంతా ఈ ముండ వల్లే, పందిలాగ బలిసి గుద్ద ఎత్తుకుని తిరుగుతుంటే ఎవడో లంజాకొడుకు దీని గుద్ద మీద కొట్టాడు. ఇది ఊరుకోకుండా వాడి చెంప పగలకొట్టింది. దానికి తోడు ఈ వేణు గాడు కూడా వాడిని కొట్టాడు. వాడు రౌడీ తమ్ముడు అంట, మనుషులతో వస్తానని బెదిరించి వెళ్ళాడు. నాన్న వాళ్లకి ఫోన్ చేశాను, మనం వెళ్ళిపోదాం అని ఫోన్ చూసి మళ్ళీ చందన వైపు తిరిగి అంతా దీని వల్లే.. నీకు అంత దూలగా ఉంటే మాముందు ఎత్తు నీ గుద్ద అంటుంటే చందన కళ్ళు తుడుచుకుంది.


గిరి కొడుకు మాటలకి దీపిక కోపంగా పిడికిలి బిగించుతుంటే తేజ చెయ్యి పట్టుకున్నాడు. కొడుకు వైపు చూసింది. వాడి చెల్లిని వాడు తిట్టుకున్నాడు, మనం రెండు రోజులు ఆగితే వెళ్ళిపోతాం. నువ్వు వాడిని ఏదో అని.. ఆ తరువాత వాడేమైనా నిన్ను అంటే దవడ మీద ఒక్కటి దెంగుతాను, వాడు లేవడానికి పూట పడేలాగ కొడతాను. ఇవన్నీ బుర్రలో పెట్టుకుని వాడి జోలికి పో అని తల్లి చెయ్యి వదిలేశాడు. వాణి కొడుకుని తిడుతుంటే వాడు ఎదురు మాట్లాడటం చూసి దీపిక ఇంకేం మాట్లాడలేదు. ఈలోపే రాజేష్ వాళ్ళు వచ్చారు. తరుణ్ చెప్పిందే మళ్ళీ చెప్పాడు. రాజేష్ నవ్వి వాడి బొంద, ఇవన్నీ కామన్ అని కొట్టి పారేసి వెళ్లిపోయారు. వీళ్ళింతే అంది వాణి. విశాలాక్షి కూతురిని పక్కకి తీసుకెళ్లింది.
Like Reply


Messages In This Thread
RE: 2026 # దసరా ... గమనిక - by Pallaki - 26-10-2026, 12:45 AM



Users browsing this thread: 2 Guest(s)