25-10-2026, 03:22 PM
ఏదో సామెత వుందికదా, ముద్దొచ్చినప్పుడే సంకనెక్కాలి అని.
కథకి పెద్దగా వ్యూస్ రానప్పుడు రచయిత/రచయిత్రి ఎన్ని రిక్వెస్ట్ లు పెట్టినా ఒక్క పాఠకుడు కూడా పట్టించుకోడు, ఆహ్హ్ బోడి నువ్వెందిలే మాకు చెప్పేది అనుకుంటారు. అది నిజం కూడా.
కథ ఎక్కువమందికి నచ్చుతుందనుకోండి, అప్పుడు రివర్స్ సైకాలజీ అప్లై అవుతుంది. ప్రస్తుతం ఈ కథకి నేను చేస్తున్నది అదే.
ఈ కథకి నేను వ్యూస్ విషయంలో ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాను. కథ పూర్తయ్యేసరికి దాన్ని అందుకోవాలి. చూద్దాం ఏమిజరుగుతుందో ! ఈ కథలో ఇంకా అసలైన సస్పెన్స్ ఘట్టాలు, ఎత్తులు, పైఎత్తులు ఇంకా రాలేదు. శివ బ్యాక్ గ్రౌండ్ మొదలవ్వాలి. చాలా మలుపులు రావాలి.
మీరు ఇన్ని కామెంట్స్ పెట్టారు కాబట్టి రేపే అప్డేట్ ఇస్తాను. (పూర్తి శృంగార రసమయ ఘట్టం)

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)