24-10-2026, 11:43 PM
Sandya’s Room
లోపలికి వెళ్ళగానే తలుపు వేసి, రెండుసార్లు గడియ సరిగ్గా పడిందో లేదో చెక్ చేసుకుని, ఆ తలుపుకే ఆనుకుని నిలబడి గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది.
రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. సంధ్య నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తన డ్రెస్సింగ్ టేబుల్ నిలువెత్తు అద్దం ముందుకు వెళ్ళి నిలబడింది.
వణుకుతున్న చేతులతో తన భుజాల మీద ఉన్న చున్నీని తీసి పక్కన పడేసింది. ఆ వెంటనే తన చుడీదార్ టాప్ అంచుని పట్టుకుని తల మీదుగా పైకి లాగి విప్పేసింది.
చేతిలో ఉన్న ఆ చుడీదార్ టాప్ ని తిప్పి లోపలి వైపు చూడగానే సంధ్య గుండె ఆగినంత పని అయ్యింది. ఆ డ్రెస్ లోపల సరిగ్గా తన సళ్ళు ఉండే చోట... రెండు గుండ్రటి Light Pink Lipstick మరకలు చాలా స్పష్టంగా అంటుకుని ఉన్నాయి!
సంధ్య ఆ టాప్ ని కింద పడేసి, అద్దంలో తన అర్ధనగ్న శరీరాన్ని చూసుకుంది.
ఆమె వేసుకున్న ఆ cream color elastic bra ఇంకా తన సళ్ళ కిందే ఇరుక్కుని ఉంది. ఆ బ్రా తన బరువైన సళ్ళని కింద నుండి పైకి నెట్టి ఉంచడంతో, అద్దంలో ఆమె ఎత్తులు రెండూ ఇంకా పెద్దవిగా, నిండుగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా... తన రెండు సళ్ళ మీద ఉన్న ముచ్చికలు ఆ Stranger రాసిన లైట్ పింక్ లిప్‌స్టిక్ తో తడిగా మెరుస్తూ, వాచిపోయి ఎర్రగా కనిపిస్తున్నాయి!
సంధ్య మెల్లిగా తన కుడి చేతిని పైకి లేపి అద్దంలో చూసుకుంది.
తన నున్నటి చంకలో, ఆ కింద సన్ను పక్క భాగంలో ఆ Stranger గాడు వాష్‌రూమ్ లో పళ్ళతో కొరికి, కసిగా చీకిన చోట చర్మం ఎర్రగా కమిలిపోయి చిన్న మచ్చలా (Hickey) కనిపిస్తోంది!
అద్దంలో తన ఒంటి మీద ఉన్న ఆ గుర్తులని చూస్తుంటే, సంధ్యకి మధ్యాహ్నం నుండి జరిగినవి అన్నీ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదిలాయి... బట్టల షాప్ లో ఆ సేల్స్‌మ్యాన్ గాడి చూపులు... రెస్టారెంట్ లో ఆ మాస్క్ వేసుకున్న వాడు ట్రే అడ్డం పెట్టి తన సళ్ళు పిసకడం... తలుపు అవతల రోహిత్ చేతులు కడుక్కుంటుంటే, తలుపు ఇవతల వాడు తనని అదిమిపట్టి మాస్క్ తోనే పెదాలు చీకడం, తన చంక నాకడం... బిల్లింగ్ కౌంటర్ దగ్గర తన చేతితోనే ఫీడ్‌బ్యాక్ రాయించి రోహిత్ కి icecream మిక్స్ అయిన సోంపు ఇవ్వడం ... చివరికి రోహిత్, రవి, కిరణ్ అద్దం అవతల నిలబడి చూస్తుంటే, అద్దం ఇవతల తన బట్టలు లాగేసి ముచ్చికలకి లిప్‌స్టిక్ రాయడం!
అసలు వాడికి సంధ్య మీద సంధ్య వొంటి మీద ఉన్న కోరిక.. అసలు ఇలా కూడా ఎవరైనా ఉంటారా అని
సంధ్య వేళ్ళు తనకి తెలియకుండానే ఆ లిప్‌స్టిక్ రాసి ఉన్న ముచ్చికలని తాకాయి. అవి ఇంకా వేడిగా, సున్నితంగా ఉన్నాయి.
కానీ ఆ మరుసటి క్షణంలోనే... అప్పటివరకు తన ఒంటిని కమ్మేసిన ఆ కామపు మత్తు మెల్లిగా దిగిపోయి, ఆ స్థానంలో విపరీతమైన భయం, పశ్చాత్తాపం (Guilt) మొదలయ్యాయి.
‘ఛీ... అసలు నేనేం చేస్తున్నాను?!’ సంధ్య తనలో తానే కుమిలిపోయింది. ‘రోహిత్ నన్ను ఎంత నమ్ముతున్నాడు... నాకోసం బయట ఎండలో వెయిట్ చేశాడు, వాష్‌రూమ్ బయట కాపలా ఉన్నాడు, ఇంటి దాకా జాగ్రత్తగా తీసుకొచ్చి దింపాడు. కానీ నేనేం చేశాను? వాడు కళ్ళ ముందే ఉండగా, మొహం కూడా తెలియని ఎవడో ఆవారా గాడు నన్ను తాకుతుంటే, నా బట్టలు కిందకి లాగుతుంటే కనీసం అరవకుండా, వాడికి సహకరిస్తూ నిలబడ్డానా?!... వాడిని చెంప పగలగొట్టకుండా వాడిచ్చిన ఆదేశాలు పాటించానా?!’
తన మీద తనకే అసహ్యం వేసింది. తను చాలా పెద్ద తప్పు చేసేస్తోంది. ఈ Stranger గాడికి ఇలాగే చనువు ఇస్తూ పోతే, తన జీవితం, తన పరువు మొత్తం రోడ్డున పడతాయి! ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే!
సంధ్య కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా, వెంటనే తన సళ్ళ కింద ఉన్న ఆ బ్రా హుక్ విప్పేసి కోపంగా నేల మీదకి విసిరికొట్టింది. బాత్రూమ్ లోకి వెళ్ళి సబ్బుతో తన చంకని, తన ముచ్చికల మీద ఉన్న ఆ పింక్ లిప్‌స్టిక్ ని మచ్చ పోయేలా గట్టిగా రుద్ది కడుక్కుంది.
టవల్ తో తుడుచుకుని బయటకి వచ్చి, రూమ్ లోనే ఉన్నా కదా అని అదే చిరాకు లో, పైన ఇంకేమీ వేసుకోకుండా కేవలం కింద లెగ్గిన్ తోనే (Topless గా) బెడ్ మీదకి ఎక్కి కూర్చుంది.
కోపంగా, భయంగా తన ఫోన్ తీసుకుని WhatsApp ఓపెన్ చేసింది. అక్కడ ఆ Stranger చాట్ కనిపించగానే, అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ చాట్ ని పూర్తిగా డిలీట్ చేసి, వాడి నెంబర్ ని మళ్ళీ Block చేసేసింది.
‘ఇక వాడితో మాట్లాడేదే లేదు... కాలేజీలో గానీ, బయట గానీ మళ్ళీ నా జోలికి వస్తే డైరెక్ట్ గా రోహిత్ కి లేదా సెక్యూరిటీ ఆఫీసర్లకి చెప్పేస్తా’ అని గట్టిగా ఫిక్స్ అయ్యి, మనసు కాస్త కుదుటపరుచుకోవడానికి దిండుకి ఆనుకుని పడుకుంది.
మనసు కొంచెం నార్మల్ అవ్వడానికి, వాట్సాప్ లో రవి, కిరణ్ లకి మెసేజ్ పెట్టింది
Sandya: "ఒరేయ్, హాస్టల్ కి సేఫ్ గా వెళ్ళిపోయారా ఇద్దరూ? రవి గా, గిఫ్ట్ కవర్ రోహిత్ దగ్గర ఉండిపోయింది, రేపు ఇస్తాలే."
వెంటనే కిరణ్ నుండి రిప్లై వచ్చింది
Kiran: "హా వచ్చేశాం తల్లీ... ఆల్రెడీ బాటిల్స్ ఓపెన్ అయ్యాయి. నువ్వు పడుకో ఇంక."
అలా పడుకుని ఫోన్ స్క్రీన్ వైపు చూస్తుంటే... సంధ్య ఫోన్ ఆగకుండా ‘టింగ్... టింగ్...’ అంటూ వైబ్రేట్ అవుతూనే ఉంది.
ఏంటబ్బా ఇన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి అనుకుంటూ సంధ్య స్క్రీన్ పైనుండి నోటిఫికేషన్ బార్ కిందకి లాగింది. అక్కడ చూస్తే... మొత్తం Instagram నోటిఫికేషన్లే!
అప్పుడు గుర్తొచ్చింది సంధ్యకి... ఈరోజు పొద్దున్నే రెస్టారెంట్ కి ఏ డ్రెస్ వేసుకెళ్లాలో అడిగినప్పుడు, ఆ Stranger గాడి మాట విని తన ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని Public లోకి మార్చింది!
సంధ్య బెడ్ మీద అలాగే టాప్ ఏమీ లేకుండా పడుకుని, తన బరువైన నగ్నపు సళ్ళు ఊపిరికి పైకి కిందకి కదులుతుండగా, ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసింది.
ఆ guiltiness పోగొట్టుకోడానికి కాసేపు distract అవుదామని సంధ్య అలా ‘insta’ స్క్రోల్ చేస్తుంది
స్క్రీన్ కింద నోటిఫికేషన్ బార్ రెడ్ కలర్ లో 100+ Likes, 68 New Followers, 18 Message Requests అని బ్లింక్ అవుతోంది!
సంధ్య ఆశ్చర్యంతో మంచం మీద వెల్లకిలా తిరిగి పడుకుంది. పైన సీలింగ్ ఫ్యాన్ నుంచి వచ్చే చల్లటి గాలి తన నగ్నమైన సళ్ళ మీద, ఇంకా కందిపోయి ఉన్న ఆ లేత గులాబీ ముచ్చికల మీద నేరుగా తగులుతోంది. తను దిండు మీద తల పెట్టుకుని నోటిఫికేషన్స్ స్క్రోల్ చేయడం మొదలుపెట్టింది.
సంధ్య అలా పడుకునే సరికి సంధ్య బాయలు బ్రా సపోర్ట్ లేక చెరో వైపు వాలిపోయాయి
కాలేజీలోని మెకానికల్ బ్రాంచ్ అబ్బాయిలు, ఈసీఈ వాళ్ళు, ఫైనల్ ఇయర్ సీనియర్స్... ఒకటేమిటి, తను ఎప్పుడో ఫస్ట్ ఇయర్ లో దిగిన పాత ఫోటోల దగ్గర నుంచి మొన్న పెట్టిన ఫోటోల వరకు వరుసపెట్టి లైకుల మీద లైకులు కొడుతున్నారు! (అబ్బాయిలు ఒక అమ్మాయి దృష్టిలో పడాలంటే ఆమె పాత ఫోటోలన్నీ ఒకేసారి లైక్ చేసి నోటిఫికేషన్స్ నింపేస్తారు కదా... సరిగ్గా అదే ట్రిక్ వాడుతున్నారు!)
సంధ్య తన పెదవి కొరుక్కుంటూ, ఆ నోటిఫికేషన్ల వర్షం చూసి తనలో తానే ముసిముసిగా నవ్వుకుంది. ఇంతమంది కుర్రాళ్ళు తన అకౌంట్ ఎప్పుడెప్పుడు పబ్లిక్ అవుతుందా అని కాపు కాసుకుని కూర్చున్నారా అనిపించింది. కుతూహలం ఆపుకోలేక పక్కనే బ్లింక్ అవుతున్న ‘Message Requests’ ట్యాబ్ ఓపెన్ చేసింది.
అందులో కొందరు కుర్రాళ్ళు పెట్టిన స్పామ్ మెసేజ్‌లు చూస్తుంటే సంధ్యకి నవ్వు ఆగలేదు
• ఒకడేమో వరుసపెట్టి పదిసార్లు: “Hi... Hi... Hlo... CSE ఆ మీరు? రిప్లై ఇవ్వండి ప్లీజ్...” అని స్పామ్ చేసేశాడు.
• ఇంకొకడేమో సంధ్య ఫస్ట్ ఇయర్‌లో పట్టు లెహంగా వేసుకున్న ఫోటోకి రిప్లై ఇస్తూ: “మేడమ్... మా అమ్మకి కోడలిగా అచ్చం మీలాంటి అమ్మాయే కావాలంట, మా ఇంటికి ఎప్పుడు రమ్మంటారు?” అని పెట్టాడు.
• మరొకడేమో ఏకంగా కవిత రాసేశాడు: “కాలేజీ బస్సులో మిమ్మల్ని చూసినప్పుడే నా గుండె పంక్చర్ అయింది...”
ఆ ప్రివ్యూలు చదువుతుంటే సంధ్య తనలో తానే ముసిముసిగా నవ్వుకుంది. తను అలా నవ్వినప్పుడల్లా, బెడ్ మీద ఏ ఆచ్ఛాదనా లేకుండా ఉన్న ఆమె బరువైన 34 సైజు సళ్ళు రెండూ చిన్నగా పైకి కిందకి ఊగుతున్నాయి.
(అబ్బో... కాలేజీలో నా మొహం మీద కనీసం మాట్లాడటానికి కూడా భయపడే కుర్రాళ్ళు, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఎంత వేషాలు వేస్తున్నారో చూడు!) అనుకుంది మనసులో.
అసలు నిజంగానే నేను అంత బాగుంటానా నేను అని ఆలోచిస్తుంది
సంధ్య తన చేతిలో ఉన్న ఫోన్ ని తన నగ్నమైన గుండెల మధ్య ఆనించుకుని, ఒక్కో చాట్ స్క్రోల్ చేస్తోంది. ప్రతిసారీ కొత్త మెసేజ్ వచ్చినప్పుడల్లా ఫోన్ వైబ్రేట్ అవుతూ, తన రెండు సళ్ళ మధ్య చర్మానికి రాసుకుని గిలిగింతలు పెడుతోంది.
ఆ వందల మెసేజ్‌లలో ఒక అకౌంటు మాత్రం సంధ్య చూపుని లాక్కున్నాయి.
Nihal_Ece: Hi చున్నీ మేడమ్
సంధ్య : చున్నీ మేడమ్ ఆ
Nihal_Ece: మరి రోజూ ఆ చున్నీ ఏదో college id కార్డ్ లాగా చున్నీలో వస్తే చున్నీ మేడమ్ ఆనక ఇంకేం అంటారు
సంధ్య : (ఏం రిప్లయ్ ఇవ్వకుండా emoji ఒకటి పెట్టింది )
(కాసేపటికి మళ్ళీ మెసేజ్ వచ్చింది..)
Nihal_Ece: ఇంటిలో కూడా చున్నీ లోనే ఉంటారా అండి
(వాడు పెట్టిన ఆ message చూసి సంధ్య తను దిండు మీద నుండి తల కొంచెం పైకి ఎత్తి, తన ఒంటి వైపు కిందకి చూసుకుంది... చున్నీ కాదు కదా—తన ఒంటి మీద చిన్న నూలు పోగు కూడా లేదు ! నడుము వరకు పూర్తిగా నగ్నంగా ఉంది! తన రెండు తెల్లటి, గుండ్రటి సళ్ళు ఏ ఆచ్ఛాదనా లేకుండా ఫ్యాన్ గాలికి బరువుగా ఊగుతున్నాయి)
ఇందాక ఏ support లేక చెరో వైపు వాలిపోయిన సంధ్య బాయలు, కాస్త పొంగుతూ ఆ చల్లటి fan గాలి వైపు నిటారుగా నిలబడి చూస్తున్నాయి
వాడు అడిగిన ప్రశ్నకి, తను ఇప్పుడు బెడ్ మీద ఉన్న అవతారానికి సంధ్యకి సిగ్గుతో కూడిన నవ్వు తన్నుకొచ్చింది. చెంపలు ఎర్రబడగా, పెదవి కొరుక్కుంటూ టైప్ చేసింది
Sandya: “చాలు ఆపు నీ అతి తెలివి... ఇంట్లో ఎవరైనా చున్నీ వేసుకుని పడుకుంటారా రా?”
nihal_ece: “ఏమో మేడమ్... మీరు కాలేజీలో అంత పద్ధతిగా, అంత స్ట్రిక్ట్‌గా కనిపిస్తారు మరి! ఇంతకీ చున్నీ లేదన్నారు కదా... మరి ఇప్పుడు ఏ కలర్ నైట్ డ్రెస్ వేసుకున్నారో గెస్ చేయనా?”
సంధ్య మళ్ళీ తన నగ్నమైన ఛాతీ వైపు చూసుకుని ముసిముసిగా నవ్వుకుంటూ: “గెస్ చెయ్ చూద్దాం...” అని పెట్టింది.
nihal_ece: “నాకు తెలిసి మీకు లైట్ పింక్ కలర్ బాగా సెట్ అవుతుంది... పక్కాగా పింక్ టీ-షర్ట్ వేసుకుని ఉంటారు! కరెక్టేనా? ?”
సంధ్య ఊపిరి ఒక్కసారిగా వేడెక్కింది! (లైట్ పింక్ ఆ?!) తను కిందకి చూసుకుంటే... తన నగ్నమైన రొమ్ముల మీద ఉన్న ఆ రెండు లేత గులాబీ ముచ్చికలు (Light Pink Nipples) మాత్రమే అక్కడ పింక్ కలర్‌లో ఉన్నాయి! పైగా సాయంత్రం రెస్టారెంట్ లాబీలో ఆ స్ట్రేంజర్ గాడు సరిగ్గా అదే లైట్ పింక్ లిప్‌స్టిక్ తన ముచ్చికలకి రాసిన విషయం గుర్తొచ్చి సంధ్య గుండె వేగంగా కొట్టుకుంది.
Sandya: “హా... ఆల్మోస్ట్ కరెక్ట్ గెస్ చేశావ్ లే!” అని నవ్వుతూ రిప్లై ఇచ్చింది (తను ఏ పింక్ గురించి చెప్తోందో ఆ జూనియర్ గాడికి తెలిస్తే గుండె ఆగి చస్తాడేమో!).
Nihal_Ece: “ఆల్మోస్ట్ ఏంటి సీనియర్? అంటే మొత్తం పింక్ కాదా?”
(ఒక జూనియర్ గాడితో చాట్ చేస్తూ, వాడికి తెలియకుండానే తన నగ్నమైన సళ్ళ రంగు గురించి మాట్లాడుతున్నానన్న ఆ రహస్యమైన ఆలోచన సంధ్య నరాల్లో సన్నని వేడిని రాజేసింది. )
Sandya: “అవన్నీ నీకెందుకు రా...ఇంత అతి చేస్తున్నావ్ అంటే, నువ్వు పక్కా నా జూనియర్ అయ్యి ఉంటావ్ కరెక్ట్ ఏ నా ?
Nihal_Ece: hehe కరెక్ట్ guess సీనియర్;
సంధ్య : మరి సీనియర్ ఏంటి సీనియర్ ‘అక్క’ అని పిలవాలని తెలియదా
Nihal_Ece: బుద్ధి ఉన్నోడు ఎవడు అలా పిలవడు మిమ్మల్ని
(సంధ్య కొద్దిగా నవ్వుకుంది వాడి మాటలకి )
Rohit అప్పుడే వాడి రూమ్ కి వచ్చాడు.. ఆ shopping బ్యాగ్ sofa లో పడేసి
సంధ్య కి whatsapp లో మెసేజ్ చేశాడు
“తలనొప్పి తగ్గిందా”..
సంధ్య Nihal తో చాట్ చేస్తున్నప్పుడు పైన నోటిఫికేషన్ వచ్చింది రోహిత్ నుండి, నార్మల్ గా సంధ్య వెంటనే మెసేజ్ ఓపెన్ చేసి reply ఇచ్చేదీ, కానీ ఇప్పుడు తన గదిలో అర్ద నగ్నం గా పడుకుని ఎవరో తెలియని వాడు flirt చేస్తుంటే మురిసిపోతున్న సంధ్య కి రోహిత్ మెసేజ్ చాలా boring గా అనిపించి.. నోటిఫికేషన్ తన వేలుతో పక్కకి తోసి
Sandya(to Nihal): రేపు కనిపించు అయితే రాగ్గింగ్ అంటే ఏంటో చూపిస్తా
Nihal: అయినా దానికన్నా ముందు case పెట్టాలి మీ మీధ
సంధ్య : ye రాగ్గింగ్ చేస్తా అన్నందుకు ఆ
Nihal: కాదు.. మాకు రేపటినుంది mid exams ఉన్నాయి.. మీరు పొద్దున్న profile public చేసినప్పటనుంది కన్ను ఆర్పకుండా insta లోనే గడిపేశా
సంధ్య : Pulihora.. కి ఏమి తక్కువ లేదూ
సంధ్య : పో పోయి చదువుకో ముందు
తరవాత వాడేదో reply ఇచ్చాడు కానీ సంధ్య అంతగా పట్టించుకోలేదు.. బయటకి వచ్చేసి.. ఇంకా అలా స్క్రోల్ చేస్తుంది
అలా నోటిఫికేషన్లు స్క్రోల్ చేస్తుంటే, మధ్యలో ఒక వెరిఫైడ్ మార్క్ లాంటి లోగో ఉన్న పెద్ద పేజీ నోటిఫికేషన్ సంధ్య కంటపడింది.@tolly_glitz_divas liked 3 of your photos and started following you.
“ఇదేంటి... ఏదో సినిమా పేజీలా ఉందే, వీళ్ళు నన్నెందుకు ఫాలో అవుతున్నారు?” అనుకుంటూ సంధ్య ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసింది. ఆ పేజీకి ఏకంగా 118K+ Followers ఉన్నారు! అందులో అన్నీ హీరోయిన్ల హాట్ ఫోటోలు, వాళ్ళ నడుము మడతలు, నాభి అందాలు హై-క్వాలిటీలో ఎడిట్ చేసిన గ్లామర్ పోస్టులే ఉన్నాయి. (ఆ పేజీ నడుపుతున్నది ఎవరో కాదు, మెకానికల్ క్లాస్‌లో కూర్చుని సంధ్య ఫోటోలకి బ్రైట్‌నెస్ పెంచి బొడ్డు జూమ్ చేసిన కార్తీక్ గాడే! వాడికి ఉన్న ఎడిటింగ్ పిచ్చితో ఆ పేజీ పెట్టి లక్ష మంది ఫాలోవర్లని సంపాదించాడన్న సీక్రెట్ కాలేజీలో వాడి క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరికీ తప్ప ఇంకెవ్వరికీ తెలియదు).
“అమ్మో... లక్ష మంది ఫాలోవర్లు ఉన్న ఇంత పెద్ద గ్లామర్ పేజీ అడ్మిన్ కంట్లో కూడా నా ప్రొఫైల్ పడిందా? అసలు నా సాధారణ ఫోటోల్లో వీడికి అంత హాట్‌గా ఏం కనిపించింది?” అనుకుంటూ సంధ్య ఆ పేజీ నుండి బయటకి వచ్చి, ఆ పేజీ వాడు లైక్ చేసిన తన బ్లాక్ శారీ ఫోటోని, టెర్రస్ మీద తడిసిన ఫోటోని ఓపెన్ చేసింది.
ఇన్నాళ్లూ అవి తనకి చాలా పద్ధతైన ఫోటోల్లాగే కనిపించాయి. కానీ ఇప్పుడు మంచం మీద నగ్నంగా పడుకుని, ఆ గ్లామర్ పేజీ వాడి కోణంలోంచి తన ఫోటోని రెండు వేళ్ళతో జూమ్ (Zoom) చేసి చూసింది సంధ్య! అంతే... ఆ బ్లాక్ శారీ ఫోటోలో పల్చటి కొంగు చాటున దాగున్న తన మెత్తటి నడుము మడత, ఆ నీడలో లోతుగా కనిపిస్తున్న తన బొడ్డు గుంత... అలాగే టెర్రస్ ఫోటోలో తడిసిన చుడీదార్ తన బరువైన సళ్ళకి అతుక్కుపోయి, ఆ ఎత్తుల షేప్ ఎంత కసెక్కించేలా ఉబ్బి కనిపిస్తోందో సంధ్యకి మొదటిసారి అర్థమైంది!
ఇంకా దారుణం ఏంటంటే—ఆ రెండు ఫోటోల కింద ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌సైట్స్‌లో ‘48 Saves’, ‘62 Shares’ అని కనిపిస్తోంది! అంటే... కాలేజీలో తన మొహం మీద చూడటానికి భయపడే కుర్రాళ్ళు, ఇప్పుడు హాస్టల్ రూమ్‌లలో తలుపులు వేసుకుని తన ఫోటోలని సేవ్ చేసుకుని, వాళ్ళ గ్రూపుల్లో షేర్ చేసుకుంటూ తన ఒంటి వంపులని జూమ్ చేసి చూస్తున్నారు! ఆ డార్క్ ఊహ సంధ్య మెదడులోకి వెళ్ళగానే, ఆమెకి సిగ్గు వేయకపోగా ఒళ్లంతా ఒక్కసారిగా కరెంట్ పాకినట్టు వేడెక్కిపోయింది!
ఆమెకి తెలియకుండానే, దిండు పక్కన ఉన్న ఆమె ఎడమ చెయ్యి మెల్లగా పైకి కదిలి, తన నగ్నమైన ఎడమ సన్ను మీద ఆనింది. పైన ఫ్యాన్ గాలికి చల్లగా ఉన్న సన్ను మీద తన వేళ్ళు పడగానే, మధ్యాహ్నం ఆ స్ట్రేంజర్ గాడు పళ్ళతో కొరికి, లిప్‌స్టిక్ రాసిన ఆ లేత గులాబీ ముచ్చిక ఇంకా సున్నితంగా, కందిపోయి తగిలింది. సంధ్య కళ్ళు ఫోన్ స్క్రీన్ మీద ఉన్నా, ఆమె చూపుడు వేలు మాత్రం తనకి తెలియకుండానే ఆ నిక్కబొడుచుకున్న ముచ్చిక చుట్టూ చిన్నగా గుండ్రంగా రాయడం మొదలుపెట్టింది.
తన ప్రొఫైల్‌లో ఉన్న తన ఫోటోలనే సంధ్య మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుంటోంది. ఇన్నాళ్లూ అవి తనకి సాధారణ ఫోటోల్లాగే కనిపించాయి... కానీ ఇప్పుడు వందల మంది కుర్రాళ్ళు ఆ ఫోటోల్లోని తన పెదాలని, తన నడుము వంపులని, చున్నీ కింద దాగిన తన ఎత్తులని జూమ్ చేసి చూస్తున్నారన్న ఆలోచన రాగానే—సంధ్య ఒళ్లంతా ఒక్కసారిగా వేడెక్కిపోయింది!
ఆ మత్తులో తన కళ్ళు సగం మూతలు పడుతుండగా, సడన్‌గా తన ఎడమ చెయ్యి తన సన్ను మీద ఏం చేస్తోందో సంధ్య గమనించుకుంది! ఇందాకటి నుండి ఆ కుర్రాళ్ళ మెసేజ్‌లు చదువుతున్న కైపులో, తనే స్వయంగా తన రెండు వేళ్ళతో తన ముచ్చికని కసిగా రుద్దుకుంటూ, లాక్కోవడం వల్ల అది రాయిలా గట్టిపడిపోయి ఎర్రగా మారిపోయింది!
ఫోన్ స్క్రీన్ మీద ‘142 Likes... 145 Likes...’ అని నంబర్ పెరుగుతున్నప్పుడల్లా, అక్కడెక్కడో కూర్చుని కుర్రాళ్ళు తన ఫోటోలని జూమ్ చేసి చూస్తున్నారన్న ఊహకే... సంధ్య వేళ్ళు తన ముచ్చికని ఇంకాస్త గట్టిగా నలిపాయి! ఆ తీపి నొప్పికి ఆమె తొడల మధ్య వేడి ఆవిర్లు పుట్టుకొచ్చి, లెగ్గిన్ లోపల ప్యాంటీ తడిసిపోవడం మొదలైంది.
అలా ఒక ఐదు నిమిషాల పాటు ఆ మత్తులో తన సన్నుని తానే నిమురుకుంటున్న సంధ్య... సడన్‌గా ఫోన్ చేతిలో నుండి జారి ఛాతీ మీద పడేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి తేరుకుంది!
సంధ్య : ఛీ ఏంటి ఏం చేస్తున్నా నేను
(aa stranger chesina panulaki divert avvalanukunna sandya ki
తనకి తెలియని ఇంకో ప్రపంచం ఈవాల open అయింది )
Post Chatting
"లేదు... ఇలాగే బెడ్ మీద పడుకుని ఫోన్ చూస్తూ ఉంటే నా బుర్ర ఇంకా పాడైపోతుంది. ముందు ఇక్కడి నుండి లేవాలి!" అనుకుంటూ సంధ్య ఫోన్ లాక్ చేసి దిండు మీదకి విసిరేసి మంచం దిగింది.
లైట్ ఆన్ చేసి, తన నడుముకి ఉన్న టైట్ లెగ్గిన్ ని కిందకి లాగి విప్పేసింది. ఆ తర్వాత లోపల వేసుకున్న ఆ క్రీమ్ కలర్ కాటన్ ప్యాంటీని (cotton panty) కూడా తొడల మీదుగా కిందకి జార్చి చేతిలోకి తీసుకుంది.
కానీ ఆ ప్యాంటీని చేతిలోకి తీసుకోగానే సంధ్య చెంపలు సిగ్గుతో ఎర్రబడిపోయాయి.
ఆ ప్యాంటీ మధ్య భాగంలో—సరిగ్గా తన పూకు పెదాలు ఆనుకునే చోట—ఒక పెద్ద తడి మరక (wet patch) జిగురుగా, చిక్కగా మెరుస్తూ కనిపించింది! మధ్యాహ్నం రెస్టారెంట్ క్యాబిన్ లో వాడు ఐస్ క్రీమ్ రాసి చీకినప్పుడు, ఆ తర్వాత రిసెప్షన్ గ్లాస్ వెనకాల లిప్‌స్టిక్ రాసినప్పుడు, మళ్ళీ ఇప్పుడేమో ఇన్‌స్టాగ్రామ్ లో కుర్రాళ్ళ మెసేజ్‌లు చూస్తూ ముచ్చికలు రుద్దుకున్నప్పుడు... తన పూకులో ఊరిన రసాలన్నీ ఆ కాటన్ క్లాత్ ని తడిపి ముద్ద చేసేశాయి!
సంధ్య గుండె గుభేల్ మంది.
(అమ్మో... ఇది గానీ ఇలాగే లాండ్రీ బాస్కెట్ లో వేస్తే, రేపు పొద్దున్నే అమ్మ బట్టలు ఉతికేటప్పుడు ఈ మరక చూస్తే ఇంకేమైనా ఉందా?! మొన్న లెగ్గిన్ మీద సిమెంట్ మరకలకే అమ్మ నన్ను వంద ప్రశ్నలు అడిగింది... ఇప్పుడీ ప్యాంటీ మీద ఇంత చిక్కటి మరక చూస్తే ఇంక నా పని అంతే !)
ఆ భయంతో సంధ్య పూర్తిగా నగ్నంగానే గబగబా బాత్రూమ్ లోకి పరిగెత్తింది. ట్యాప్ తిప్పి బకెట్ లో నీళ్ళు పట్టి, అందులో కొంచెం సర్ఫ్ వేసి ఆ ప్యాంటీని నీళ్ళల్లో ముంచేసింది. ఆ తడి మరక ఎక్కడా కనిపించకుండా తన చేతులతోనే దాన్ని గట్టిగా రుద్ది, ఆ నీళ్ళల్లోనే నానబెట్టేసింది.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, తన ఒంటి మీద ఉన్న ఆ చెమట, కామపు వేడి మొత్తం పోయేలా మళ్ళీ ఒకసారి చల్లటి నీళ్ళతో స్నానం చేసి బయటకి వచ్చింది.
ఎప్పటిలాగే రాత్రిపూట తనకి లోపల ఇన్నర్స్ (బ్రా, ప్యాంటీ) వేసుకునే అలవాటు లేకపోవడంతో, ఒట్టి ఒంటి మీదనే ఒక పలచగా ఉండే కాటన్ టీ-షర్ట్, కింద 3/4th నైట్ ప్యాంట్ వేసుకుంది. జుట్టు విరబోసుకుని ఏమీ ఎరగనట్టు హాల్ లోకి వెళ్ళింది.
హాల్ లో వాళ్ళ అమ్మ రమ్య, నాన్న చలపతి టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారు. సంధ్యకి ఆకలి లేకపోయినా, వాళ్ళకి ఏ డౌట్ రాకూడదని వాళ్ళతో పాటే కూర్చుని, వాళ్ళ అమ్మ పెట్టిన రెండు ముద్దలు తిని, కాసేపు కాలేజీ కబుర్లు చెప్పి మళ్ళీ తన బెడ్‌రూమ్ లోకి వచ్చేసింది.
తలుపు వేసుకుని గడియారంలో టైమ్ చూస్తే... రాత్రి 10:30 అవుతోంది.
మంచం మీద పడుకుని అటూ ఇటూ దొర్లుతుంటే సంధ్యకి చాలా బోర్ కొట్టడం మొదలైంది. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ ఆ కుర్రాళ్ళ ఫ్లర్టింగ్ చూసి తను కంట్రోల్ తప్పుతుందేమో అని భయం వేసింది. అప్పుడే తనకి సాయంత్రం 7 గంటలకి రోహిత్ పెట్టిన మెసేజ్ గుర్తొచ్చింది!
సంధ్య వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి రోహిత్ చాట్ లోకి వెళ్ళింది. రోహిత్ లాస్ట్ సీన్ 9:45 PM అని చూపిస్తోంది.
Sandya: "haa baby..తగ్గింది రా ఇప్పుడు
సంధ్య: dinner completed? సాయంత్రం తల నొప్పిగా ఉండి పడుకున్నాను రా, అందుకే నీ మెసేజ్ చూడలేదు..." అని టైప్ చేసి సెండ్ చేసింది.
డబుల్ టిక్ పడింది... కానీ బ్లూ టిక్స్ రాలేదు.


![[Image: Whats-App-Video-2026-10-24-at-2-50-59-M.gif]](https://i.ibb.co/HTk3HJxj/Whats-App-Video-2026-10-24-at-2-50-59-M.gif)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)