24-10-2026, 07:59 PM
మీ కథ కోసం మేము ఎంత వెయిట్ చేస్తామో మీకు తెలియదు sakhee గారు. మీరు ఒక సంవత్సరం మొత్తం అప్డేట్ ఇవ్వకపోయినా కూడా నేను ఆల్మోస్ట్ వారానికి ఒకసారి చెక్ చేసేవాడిని ఏదైనా అప్డేట్ ఉందా అని. ఎంత వెయిట్ చేశాం మీ స్టోరీ కోసం. మీరు మళ్ళీ స్టార్ట్ చేశాక ఈ పది నెలల్లో కూడా నెలకు ఒక అప్డేట్ ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ సైట్ ఓపెన్ చేసిన ప్రతీసారి మొదట మీ స్టోరీ కోసమే చూస్తా నేను. అలాంటిది రోజులు ఎంత చెప్పండి. మీరు మంచి అప్డేట్ తో రండి. మాకు మంచి స్టోరీ కావాలి మీ నుండి. ఊరికే sex కావాలి అంటే దానికి మీ స్టోరీ కోసం ఎందుకు చూస్తాం, మీ రైటింగ్ స్టయిల్ వేరే అందుకే అంత వెయిటింగ్ ఇక్కడ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)