24-10-2026, 07:21 PM
అందరికీ పేరుపేరునా నమస్తే.. థాంక్ యూ..
ఎపిసోడ్ కొంచెం ఆలస్యమైంది..
కొంచెం కాదు చాలానే ఆలస్యమైంది..
టైమ్ కుదరక అప్డేట్ ఇవ్వలేదు..
ఆలస్యమైనా బాధ లేదు కానీ మంచి అప్డేట్ ఇవ్వాలనే అనుకుంటా..
మొదట్నుంచీ అంతే ఇప్పుడూ అంతే..
ఏదో మొక్కుబడిగా దెబ్బలేసుకునే ఎపిసోడ్ ఇవ్వబుద్ది కాదు నాకు..
ఎవరైనా దీని వల్ల ఇబ్బంది పడుంటే సారీ..
కథలోంచే ఫీల్ రావాలనేది నా ఆలోచన..
ఇప్పటిదాకా పర్లేదు అనే ఎపిసోడ్ లే ఇచ్చాను..
నెక్స్ట్ ఇచ్చే అప్డేట్ కూడా అలాగే ఉంటుంది..
అందరికీ నచ్చకపోయినా కొందరైతే ఇష్టపడతారు..
ఇక పోతే అప్డేట్ సగం ఐపోయింది..
మిగతా సగం ఇంకో రెండ్రోజుల్లో అవగొట్టేస్తాను..
కుదిరితే ట్యూస్డే,,అంటే సోమవారానికి మరుసటిరోజు ఇచ్చేస్తా..
ఏమంటారు...
మళ్ళీ మూడ్రోజులు అంటాడేంటి సుధా వీడు అనుకోకండి..
ఏమో గుర్రం ఎగరా వచ్చు..
అన్ని కుదిరితే అప్డేట్ సోమవారమే రావొచ్చు..

నేను మీ సఖీ...

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)