24-10-2026, 12:16 PM
(24-10-2026, 10:00 AM)kkkhot86 Wrote: నాకు ఎందుకో ఈ దసరా కాంపిటీషన్ చప్పగా సాగినట్లు అనిపిస్తోంది. ఒకరిద్దరు మాత్రమే కథలు కంప్లీట్ చేశారు. తమ ప్రయత్నం తాము చేశారు. వారిని మెచ్చుకోవాలి. కానీ చాలామంది రచయితలు మొదలుపెట్టి మధ్యలోనే ఉన్నారు. దీనికన్నా.. టైమ్ ఇచ్చి సంక్రాంతి కాంపిటీషన్ పెట్టుకుంటే బెటర్ ఏమో. చాలా టైమ్ ఉంది కాబట్టి రెడీ చేసి పెట్టుకోవచ్చు. ( ఇది నా అభిప్రాయం మాత్రమే. సరిత్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తా)
ఈ ప్రాబ్లం సరి చేయడానికి సమయం పడుతుంది.
మీ ఆలోచన గురించి అందరం మాట్లాడి నిర్ణయం తీసుకుందాము.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)