24-10-2026, 07:30 AM
మేడం ఏం రాశారండి ఫుల్ కిక్కు వచ్చేసింది చాలా బాగుంది మీ కథనం ఒక పవిత్రమైన ఇల్లాలు ఏం చేయకూడదు దాన్ని సుధా పేరుతో మీరు ఆవిష్కరించేశారు ఎన్నో చిలిపి మాటలు ఎన్నో చలిపి ఆలోచనలు ఒక ఇల్లాలు చేయకూడని పనులన్నీ సుధా తో చేర్పించారు చాలా బాగుంది మాస్టర్ తో ఆట అయితే నేమి లలిత చిన్ని వాళ్ళతో నరసింహంతో ఆడించిన ఆట ప్రతి ఒక్కటి ఒక్కటి కాదు మేడం చాలా బాగా రాశారు నాకు తెలిసి 30% ఆడవాళ్లు ఇలానే ఆలోచన చేస్తారా అనిపించేటట్టు ఉంది లేదు ఎందుకంటే నిరాశక్తికరమైన జీవితంతో గడిపే పెళ్లయిన ఆడవాళ్లు ఇలా కూడా ఆలోచించే అవకాశం ఉంది అనుకుంటున్నా నేను చాలా బాగా రాశారు కథనం ఎంతో ఓపికగా మీరు బీసీలు బీసీలు రాసి వేశారు చాలా బాగుంది ఇలానే మాకు మరింత కిక్ వచ్చే విధంగా అప్డేట్ ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను
నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes అన్నీ వాళ్ళకే చెందును
అమ్మ ప్రేమికుల కోసం
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
